Numbers · chapter 10 · verse 20
Numbers 10:20 in Telugu
గాదీయుల గోత్రసైన్యమునకు దెయు వేలు కుమారుడైన ఎలీయా సాపు అధిపతి.
Gaadeeyula gotrasainyamunaku deyu velu kumaarudaina eleeyaa saapu adhipati.
Numbers 10:20 in English
- King James Version (KJV)
- And over the host of the tribe of the children of Gad [was] Eliasaph the son of Deuel.
- World English Bible (WEB)
- Eliasaph the son of Deuel was over the army of the tribe of the children of Gad.
- American Standard Version (ASV)
- And over the host of the tribe of the children of Gad was Eliasaph the son of Deuel.
- Bible in Basic English (BBE)
- At the head of the army of the children of Gad was Eliasaph, the son of Reuel.
- Darby Translation (DBY)
- and over the host of the tribe of the children of Gad was Eliasaph the son of Deuel.
- Webster's Bible (WBS)
- And over the host of the tribe of the children of Gad [was] Eliasaph the son of Deuel.
- Young's Literal Translation (YLT)
- And over the host of the tribe of the sons of Gad [is] Eliasaph son of Deuel;
Read in context
- 18రూబేనీయుల పాళెము ధ్వజము వారి సేనలచొప్పున సాగెను. ఆ సైన్యమునకు షెదే యూరు కుమారుడైన ఏలీసూరు అధిపతి.
- 19షిమ్యోనీయుల గోత్రసైన్యమునకు సూరీషదాయి కుమారుడైన షెలుమీ యేలు అధిపతి.
- 20గాదీయుల గోత్రసైన్యమునకు దెయు వేలు కుమారుడైన ఎలీయా సాపు అధిపతి.
- 21కహాతీయులు పరిశుద్ధమైనవాటిని మోయుచుసాగిరి; అందరు వచ్చులోగా వారు మందిరమును నిలువబెట్టిరి.
- 22ఎఫ్రాయీమీయుల పాళెపు ధ్వజము వారి సేనల చొప్పున సాగెను; ఆ సైన్యము నకు అమీహూదు కుమారుడైన ఎలీషామా అధిపతి.
Cross references
- Numbers 1:14 సంఖ్యాకాండము 1:14గాదు గోత్రములో దెయూవేలు కుమారుడైన ఎలాసాపు
- Numbers 2:14 సంఖ్యాకాండము 2:14అతని సమీపమున గాదు గోత్ర ముండవలెను. రగూయేలు కుమారుడైన ఎలీయా సాపు గాదు కుమారులకు ప్రధానుడు.
- Numbers 7:42 సంఖ్యాకాండము 7:42ఆరవ దినమున అర్పణమును తెచ్చినవాడు దెయూ వేలు కుమారుడును గాదీయులకు ప్రధానుడునైన ఎలీయా సాపా.