Skip to content
ThuthiThuthiThuthi
Numbers · chapter 17 · verse 11

Numbers 17:11 in Telugu

అప్పుడు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను; ఆలాగుననే చేసెను.

Appudu yehovaa mosheku aajnyaapinchinatlu atadu chesenu; aalaagunane chesenu.

Numbers 17:11 in English

King James Version (KJV)
And Moses did [so:] as the LORD commanded him, so did he.
World English Bible (WEB)
Moses did so. As the LORD commanded him, so he did.
American Standard Version (ASV)
Thus did Moses: as Jehovah commanded him, so did he.
Bible in Basic English (BBE)
This Moses did: as the Lord gave orders, so he did.
Darby Translation (DBY)
And Moses did so: as Jehovah had commanded him, so did he.
Webster's Bible (WBS)
And Moses did [so] : as the LORD commanded him, so did he.
Young's Literal Translation (YLT)
and Moses doth as Jehovah hath commanded him; so he hath done.

Read in context

  1. 9మోషే యెహోవా సన్నిధినుండి ఆ కఱ్ఱలన్నిటిని ఇశ్రాయేలీయులందరి యెదుటికి తేగా వారు వాటిని చూచి యొక్కొక్కడు ఎవరి కఱ్ఱను వారు తీసికొనిరి.
  2. 10అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెనుతిరుగబడిన వారినిగూర్చి ఆనవాలుగా కాపాడబడునట్లు, అహరోను కఱ్ఱను మరల శాసనముల యెదుట ఉంచుము. వారు చావకుండునట్లు నాకు వినబడకుండ వారి సణుగులను కేవలము అణచి మాన్పివేసిన వాడవౌదువు.
  3. 11అప్పుడు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను; ఆలాగుననే చేసెను.
  4. 12అయితే ఇశ్రాయేలీయులు మోషేతో ఇట్లనిరిఇదిగో మా ప్రాణములు పోయినవి; నశించిపోతివిు మేమందరము నశించిపోతివిు.
  5. 13యెహోవా మందిరమునకు సమీపించు ప్రతివాడును చచ్చును; మేము అందరము చావవలసియున్నదా? అని పలికిరి.
Read all of Numbers 17

Original words (Hebrew)

Numbers 17:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.