Numbers · chapter 2 · verse 16
Numbers 2:16 in Telugu
రూబేను పాళె ములో లెక్కింపబడిన వారందరు వారి సేనలచొప్పున లక్షయేబది యొకవేయి నాలుగువందల ఏబదిమంది. వారు రెండవతెగలో సాగినడవవలెను.
Roobenu paale mulo lekkimpabadina vaarandaru vaari senalachoppuna lakshayebadi yokaveyi naaluguvandala ebadimandi. Vaaru rendavategalo saaginadavavalenu.
Numbers 2:16 in English
- King James Version (KJV)
- All that were numbered in the camp of Reuben [were] an hundred thousand and fifty and one thousand and four hundred and fifty, throughout their armies. And they shall set forth in the second rank.
- World English Bible (WEB)
- “All who were counted of the camp of Reuben were one hundred fifty-one thousand four hundred fifty, according to their armies. They shall set out second.
- American Standard Version (ASV)
- All that were numbered of the camp of Reuben were a hundred thousand and fifty and one thousand and four hundred and fifty, according to their hosts. And they shall set forth second.
- Bible in Basic English (BBE)
- The number of all the armies of Reuben together came to a hundred and fifty-one thousand, four hundred and fifty. They go forward second.
- Darby Translation (DBY)
- All that were numbered of the camp of Reuben were a hundred and fifty-one thousand four hundred and fifty, according to their hosts. And they shall set forth second.
- Webster's Bible (WBS)
- All that were numbered in the camp of Reuben [were] a hundred thousand and fifty and one thousand and four hundred and fifty, throughout their armies: and they shall move forward in the second rank.
- Young's Literal Translation (YLT)
- All those numbered of the camp of Reuben [are] a hundred thousand, and one and fifty thousand, and four hundred and fifty, by their hosts; and they journey second.
Read in context
- 14అతని సమీపమున గాదు గోత్ర ముండవలెను. రగూయేలు కుమారుడైన ఎలీయా సాపు గాదు కుమారులకు ప్రధానుడు.
- 15అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు నలుబది యయిదు వేల ఆరువందల ఏబదిమంది.
- 16రూబేను పాళె ములో లెక్కింపబడిన వారందరు వారి సేనలచొప్పున లక్షయేబది యొకవేయి నాలుగువందల ఏబదిమంది. వారు రెండవతెగలో సాగినడవవలెను.
- 17ప్రత్యక్షపు గుడారము లేవీయుల పాళెముతో పాళెముల నడుమను సాగి నడవవలెను. వారెట్లు దిగుదురో అట్లే తమ తమ ధ్వజములనుబట్టి ప్రతివాడును తన తన వరుసలో సాగి నడవవలెను.
- 18ఎఫ్రాయిము సేనలచొప్పున వారి పాళెపుధ్వజము పడమటిదిక్కున ఉండవలెను. అమీహూదు కుమారు డైన ఎలీషామా ఎఫ్రాయిము కుమారులకు ప్రధానుడు.
Cross references
- Numbers 10:18 సంఖ్యాకాండము 10:18రూబేనీయుల పాళెము ధ్వజము వారి సేనలచొప్పున సాగెను. ఆ సైన్యమునకు షెదే యూరు కుమారుడైన ఏలీసూరు అధిపతి.
- Numbers 2:24 సంఖ్యాకాండము 2:24ఎఫ్రాయిము పాళె ములో లెక్కింపబడిన వారందరు వారి సేనలచొప్పున లక్షయెనిమిదివేల నూరుమంది. వారు మూడవగుంపులో సాగి నడవవలెను.
- Numbers 2:31 సంఖ్యాకాండము 2:31దాను పాళెములో లెక్కింపబడినవారందరు లక్ష యేబదియేడువేల ఆరువందలమంది. వారు తమ ధ్వజముల ప్రకారము కడపటి గుంపులో నడవవలెను.
- Numbers 2:9 సంఖ్యాకాండము 2:9యూదా పాళెములో లెక్కింప బడిన వారందరు వారి సేనలచొప్పున లక్షయెనుబది యారు వేల నాలుగువందలమంది. వారు ముందర సాగి నడవవలెను.
Original words (Hebrew)
- numbered · H6485פָּקַד pâqad
- camp · H4264מַחֲנֶה machăneh
- Reuben · H7205רְאוּבֵן Rᵉʼûwbên
- hundred · H3967מֵאָה mêʼâh
- thousand · H505אֶלֶף ʼeleph
- fifty · H2572חֲמִשִּׁים chămishshîym
- one · H259אֶחָד ʼechâd
- thousand · H505אֶלֶף ʼeleph
- four · H702אַרְבַּע ʼarbaʻ
- hundred · H3967מֵאָה mêʼâh
- fifty · H2572חֲמִשִּׁים chămishshîym
- armies · H6635צָבָא tsâbâʼ
- forth · H5265נָסַע nâçaʻ
- rank · H8145שֵׁנִי shênîy