Numbers · chapter 2 · verse 30
Numbers 2:30 in Telugu
అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు ఏబదిమూడువేల నాలుగువందల మంది.
Atani sena, anagaa atani vaarilo lekkimpabadinavaaru ebadimooduvela naaluguvandala mandi.
Numbers 2:30 in English
- King James Version (KJV)
- And his host, and those that were numbered of them, [were] fifty and three thousand and four hundred.
- World English Bible (WEB)
- His division, and those who were counted of them, were fifty-three thousand four hundred.
- American Standard Version (ASV)
- And his host, and those that were numbered of them, were fifty and three thousand and four hundred.
- Bible in Basic English (BBE)
- The number of his army was fifty-three thousand, four hundred.
- Darby Translation (DBY)
- and his host, even those that were numbered of them, fifty-three thousand four hundred.
- Webster's Bible (WBS)
- And his host, and those that were numbered of them, [were] fifty and three thousand and four hundred.
- Young's Literal Translation (YLT)
- and his host, and their numbered ones, [are] three and fifty thousand and four hundred.
Read in context
- 28అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు నలుబదియొకవేయి ఐదువందలమంది.
- 29అతని సమీపమున నఫ్తాలి గోత్రికు లుండవలెను. ఏనాను కుమారుడైన అహీర నఫ్తాలి కుమారులకు ప్రధానుడు.
- 30అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు ఏబదిమూడువేల నాలుగువందల మంది.
- 31దాను పాళెములో లెక్కింపబడినవారందరు లక్ష యేబదియేడువేల ఆరువందలమంది. వారు తమ ధ్వజముల ప్రకారము కడపటి గుంపులో నడవవలెను.
- 32వీరు ఇశ్రాయేలీయులలో తమ తమ పితరుల కుటుంబ ముల ప్రకారము లెక్కింపబడినవారు. తమ తమ సేనల చొప్పున తమ తమ పాళెములలో లెక్కింపబడినవారందరు ఆరులక్షల మూడువేల ఐదువందల ఏబదిమంది.
Cross references
- Numbers 26:50 సంఖ్యాకాండము 26:50వీరు నఫ్తాలీ యుల వంశస్థులు; వ్రాయబడిన వారి సంఖ్యచొప్పున వీరు నలుబదియయిదువేల నాలుగువందలమంది
- Numbers 1:42–43 సంఖ్యాకాండము 1:42–43నఫ్తాలి పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా నఫ్తాలి గోత్రములో లెక్కింప బడినవారు ఏబది మూడువేల నాలుగువందలమంది యైరి.