Numbers · chapter 22 · verse 40
Numbers 22:40 in Telugu
బాలాకు ఎడ్లను గొఱ్ఱెలను బలిగా అర్పించి, కొంతభాగము బిలాముకును అతని యొద్దనున్న అధికారుల కును పంపెను.
Baalaaku edlanu gorrelanu baligaa arpinchi, kontabhaagamu bilaamukunu atani yoddanunna adhikaarula kunu pampenu.
Numbers 22:40 in English
- King James Version (KJV)
- And Balak offered oxen and sheep, and sent to Balaam, and to the princes that [were] with him.
- World English Bible (WEB)
- Balak sacrificed cattle and sheep, and sent to Balaam, and to the princes who were with him.
- American Standard Version (ASV)
- And Balak sacrificed oxen and sheep, and sent to Balaam, and to the princes that were with him.
- Bible in Basic English (BBE)
- And Balak made offerings of oxen and sheep, and sent to Balaam and the chiefs who were with him.
- Darby Translation (DBY)
- And Balak offered oxen and small cattle, and sent to Balaam and to the princes that were with him.
- Webster's Bible (WBS)
- And Balak offered oxen and sheep, and sent to Balaam, and to the princes that [were] with him.
- Young's Literal Translation (YLT)
- and Balak sacrificeth oxen and sheep, and sendeth to Balaam, and to the princes who [are] with him;
Read in context
- 38అందుకు బిలాముఇదిగో నీయొద్దకు వచ్చితిని; అయిన నేమి? ఏదైనను చెప్పుటకు నాకు శక్తి కలదా? దేవుడు నా నోట పలికించు మాటయే పలికెదనని బాలాకుతో చెప్పెను.
- 39అప్పుడు బిలాము బాలాకుతో కూడ వెళ్లెను. వారు కిర్యత్ హుచ్చోతుకు వచ్చినప్పుడు
- 40బాలాకు ఎడ్లను గొఱ్ఱెలను బలిగా అర్పించి, కొంతభాగము బిలాముకును అతని యొద్దనున్న అధికారుల కును పంపెను.
- 41మరునాడు బాలాకు బిలామును తోడు కొనిపోయి, బయలుయొక్క ఉన్నత స్థలములమీదనుండి జనులను చివరవరకు చూడవలెనని అతనిని అచ్చోట ఎక్కించెను.
Cross references
- Numbers 23:14 సంఖ్యాకాండము 23:14పిస్గా కొన నున్న కావలివారి పొలమునకు అతని తోడుకొనిపోయి, యేడు బలిపీఠములను కట్టించి, ప్రతి బలిపీఠము మీద ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించెను.
- Proverbs 1:16 సామెతలు 1:16కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు.
- Numbers 23:2 సంఖ్యాకాండము 23:2బిలాము చెప్పినట్లు బాలాకు చేయగా, బాలాకును బిలా మును ప్రతి బలిపీఠముమీద ఒక కోడెను ఒక పొట్టేలును దహనబలిగా అర్పించిరి.
- Numbers 23:30 సంఖ్యాకాండము 23:30బిలాము చెప్పినట్లు బాలాకు చేసి ప్రతి బలిపీఠము మీద ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించెను.
- Genesis 31:54 ఆదికాండము 31:54యాకోబు ఆ కొండమీద బలియర్పించి భోజనము చేయుటకు తన బంధువులను పిలువగా వారు భోజనముచేసి కొండమీద ఆ రాత్రి వెళ్లబుచ్చిరి.