Numbers · chapter 28 · verse 10
Numbers 28:10 in Telugu
నిత్యమైన దహన బలియు దాని పానార్పణమును గాక యిది ప్రతి విశ్రాంతి దినమున చేయవలసిన దహనబలి.
Nityamaina dahana baliyu daani paanaarpanamunu gaaka yidi prati vishraanti dinamuna cheyavalasina dahanabali.
Numbers 28:10 in English
- King James Version (KJV)
- [This is] the burnt offering of every sabbath, beside the continual burnt offering, and his drink offering.
- World English Bible (WEB)
- this is the burnt offering of every Sabbath, in addition to the continual burnt offering and its drink offering.
- American Standard Version (ASV)
- this is the burnt-offering of every sabbath, besides the continual burnt-offering, and the drink-offering thereof.
- Bible in Basic English (BBE)
- This is the burned offering for every Sabbath day, in addition to the regular burned offering, and its drink offering.
- Darby Translation (DBY)
- it is the burnt-offering of the sabbath, for each sabbath besides the continual burnt-offering, and its drink-offering.
- Webster's Bible (WBS)
- [This is] the burnt-offering of every sabbath, besides the continual burnt-offering, and his drink-offering.
- Young's Literal Translation (YLT)
- the burnt-offering of the sabbath in its sabbath, besides the continual burnt-offering and its libation.
Read in context
- 8ఉదయ నైవేద్యమును దాని పానార్పణమును అర్పించి నట్లు యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా ఆ రెండవ గొఱ్ఱెపిల్లను సాయంకాలమందు అర్పింపవలెను.
- 9విశ్రాంతిదినమున నిర్దోషమైన యేడాదివగు రెండు గొఱ్ఱెపిల్లలను నైవేద్యరూపముగాను, దాని పానార్పణము గాను నూనెతో కలపబడిన తూమెడు పిండిలో రెండు పదియవవంతులను అర్పింవవలెను.
- 10నిత్యమైన దహన బలియు దాని పానార్పణమును గాక యిది ప్రతి విశ్రాంతి దినమున చేయవలసిన దహనబలి.
- 11నెలనెలకు మొదటిదినమున యెహోవాకు దహన బలి అర్పించవలెను. రెండు కోడెదూడలను ఒక పొట్టేలును నిర్దోషమైన యేడాదివగు ఏడు గొఱ్ఱెపిల్లలను వాటిలో ప్రతి కోడెదూడతోను,
- 12నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో మూడు పదియవవంతులను నైవేద్యముగాను ఒక్కొక్క పొట్టేలుతోను, నూనెతో కలపబడి తూమెడు పిండిలో రెండు పదియవ వంతులను నైవేద్యముగాను, ఒక్కొక్క గొఱ్ఱెపిల్లతో నూనెతో కలపబడిన తూమెడు పిండిలో నొక పదియవవంతును నైవేద్యముగాను చేయ వలెను.
Cross references
- Ezekiel 46:4–5 యెహెజ్కేలు 46:4–5విశ్రాంతిదినమున అధిపతి యెహోవాకు అర్పింప వలసిన దహనబలి యేదనగా, నిర్దోషమైన ఆరు గొఱ్ఱె పిల్లలును నిర్దోషమైన యొక పొట్టేలును. పొట్టేలుతో తూమెడు పిండిగల నైవేద్యము చేయవలెను, గొఱ్ఱెపిల్లలతో కూడ శక్తికొలది నైవేద్యమును, తూము ఒకటింటికి మూడు పళ్ల నూనెయు తేవలెను.
- Numbers 29:11 సంఖ్యాకాండము 29:11పాపపరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను.
- Numbers 29:34 సంఖ్యాకాండము 29:34పాపపరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను.
- Numbers 29:22 సంఖ్యాకాండము 29:22పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను.
- Numbers 29:38–39 సంఖ్యాకాండము 29:38–39వాటి వాటి నైవేద్యమును పానార్పణ ములను పాపపరి హారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. మీ మ్రొక్కుబళ్లను మీ స్వేచ్ఛార్పణములను మీ దహనబలులను మీ నైవేద్యములను మీ పానార్పణములను మీ సమాధానబలులను గాక వీటిని నియామక కాలములందు యెహోవాకు అర్పింవలెను.
- Numbers 29:31 సంఖ్యాకాండము 29:31పాపపరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను.
- Numbers 29:16 సంఖ్యాకాండము 29:16ఒక మేక పిల్లను అర్పింవలెను.
- Numbers 29:19 సంఖ్యాకాండము 29:19పానార్ప ణములను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింప వలెను.
- Numbers 28:3 సంఖ్యాకాండము 28:3మరియు నీవు వారికీలాగు ఆజ్ఞాపించుముమీరు యెహోవాకు నిత్యమైన దహనబలి రూపముగా ప్రతి దినము నిర్దోష మైన యేడాదివగు రెండు మగ గొఱ్ఱె పిల్లలను అర్పింప వలెను.
- Numbers 28:23 సంఖ్యాకాండము 28:23ఉదయమున మీరు అర్పించు నిత్య మైన దహనబలి గాక వీటిని మీరు అర్పింపవలెను.
- Numbers 29:25 సంఖ్యాకాండము 29:25పాప పరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను.
- Numbers 29:6 సంఖ్యాకాండము 29:6ఏడు గొఱ్ఱె పిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క పదియవ వంతును మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడుటకై పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను.