Numbers · chapter 3 · verse 20
Numbers 3:20 in Telugu
మెరారి కుమారుల వంశకర్తల పేళ్లు మాహలి మూషి. వారివారి పితరుల కుటుంబముల చొప్పున ఇవి లేవీయుల వంశములు.
Meraari kumaarula vanshakartala pellu maahali mooshi. Vaarivaari pitarula kutumbamula choppuna ivi leveeyula vanshamulu.
Numbers 3:20 in English
- King James Version (KJV)
- And the sons of Merari by their families; Mahli, and Mushi. These [ are] the families of the Levites according to the house of their fathers.
- World English Bible (WEB)
- The sons of Merari by their families: Mahli and Mushi. These are the families of the Levites according to their fathers’ houses.
- American Standard Version (ASV)
- And the sons of Merari by their families: Mahli and Mushi. These are the families of the Levites according to their fathers’ houses.
- Bible in Basic English (BBE)
- And the sons of Merari by their families: Mahli and Mushi. These are the families of the Levites in the order of their fathers' houses.
- Darby Translation (DBY)
- And the sons of Merari according to their families: Mahli and Mushi. These are the families of the Levites according to their fathers' houses.
- Webster's Bible (WBS)
- And the sons of Merari by their families; Mahli, and Mushi: these [are] the families of the Levites, according to the house of their fathers.
- Young's Literal Translation (YLT)
- And the sons of Merari by their families [are] Mahli and Mushi; these are the families of the Levites, by the house of their fathers.
Read in context
- 18గెర్షోను కుమారుల వంశకర్తల పేళ్లు లిబ్నీ షిమీ అనునవి.
- 19కహాతు కుమారుల వంశకర్తల పేళ్లు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు అనునవి.
- 20మెరారి కుమారుల వంశకర్తల పేళ్లు మాహలి మూషి. వారివారి పితరుల కుటుంబముల చొప్పున ఇవి లేవీయుల వంశములు.
- 21లిబ్నీ యులు షిమీయులు గెర్షోను వంశస్థులు గెర్షోనీయుల వంశపువారు వీరే.
- 22వారిలో లెక్కింప బడినవారు అనగా ఒక నెల మొదలుకొని పైప్రాయముగల మగవారందరిలో లెక్కింపబడినవారు ఏడువేల ఐదువందల మంది.
Cross references
- Exodus 6:19 నిర్గమకాండము 6:19మెరారి కుమారులు మహలి మూషి; వీరు తమ తమ వంశావళుల చొప్పున లేవి కుటుంబములు.
- 1 Chronicles 6:19 1 దినవృత్తాంతములు 6:19మెరారి కుమారులు మహలి మూషి; వారి పితరుల వరుసలనుబట్టి లేవీయుల కుటుంబములు ఏవనగా
- 1 Chronicles 6:44–47 1 దినవృత్తాంతములు 6:44–47మెరారీయులు ఎడమప్రక్కను నిలుచువారు; వారిలో ఏతాను కీషీ కుమారుడు, కీషీ అబ్దీ కుమారుడు, అబ్దీ మల్లూకు కుమారుడు, మల్లూకు హషబ్యా కుమారుడు, హషబ్యా అమజ్యా కుమారుడు, అమజ్యా హిల్కీయా కుమారుడు, హిల్కీయా అవీ్జు కుమారుడు, అవీ్జు బానీ కుమారుడు, బానీ షమెరు కుమారుడు, షమెరు మహలి కుమారుడు, మహలి మూషి కుమారుడు, మూషి మెరారి కుమారుడు, మెరారి లేవి కుమారుడు.
- 1 Chronicles 6:29 1 దినవృత్తాంతములు 6:29మెరారి కుమారు లలో ఒకడు మహలి, మహలి కుమారుడు లిబ్నీ, లిబ్నీ కుమారుడు షిమీ, షిమీ కుమారుడు ఉజ్జా
- Numbers 3:33 సంఖ్యాకాండము 3:33మెరారి వంశమేదనగా, మహలీయుల వంశము మూషీయుల వంశము; ఇవి మెరారి వంశములు.
- 1 Chronicles 23:21–23 1 దినవృత్తాంతములు 23:21–23మెరారి కుమారులు మహలి మూషి; మహలి కుమారులు ఎలియాజరు కీషు. ఎలియాజరు చనిపోయినప్పుడు వానికి కుమార్తెలుండిరి కాని కుమారులు లేకపోయిరి. కీషు కుమారులైన వారి సహోదరులు వారిని వివాహము చేసికొనిరి. మూషి కుమారులు ముగ్గురు, మహలి ఏదెరు యెరీమోతు.
- 1 Chronicles 15:6 1 దినవృత్తాంతములు 15:6మెరారీయులలో అధిపతియైన అశాయాను వాని బంధువులలో రెండువందల ఇరువది మందిని,
- 1 Chronicles 24:27–30 1 దినవృత్తాంతములు 24:27–30యహజీయాహువలన మెరారికి కలిగిన కుమారులెవరనగా బెనో షోహము జక్కూరు ఇబ్రీ. మహలికి ఎలియాజరు కలిగెను, వీనికి కుమారులు లేకపోయిరి. కీషు ఇంటివాడు అనగా కీషు కుమారుడు యెరహ్మెయేలు. మూషి కుమారులు మహలి ఏదెరు యెరీమోతు, వీరు తమ పితరుల యిండ్లనుబట్టి లేవీ యులు.
- 1 Chronicles 25:3 1 దినవృత్తాంతములు 25:3యెదూతూను సంబంధులలో స్తుతి పాటలు పాడుచు యెహోవాను స్తుతించుటకై సితారాను వాయించుచు ప్రకటించు తమ తండ్రియైన యెదూతూను చేతి క్రిందనుండు యెదూతూను కుమారులైన గెదల్యా జెరీ యెషయా హషబ్యా మత్తిత్యా అను ఆరుగురు.