Philemon · chapter 1 · verse 21
Philemon 1:21 in Telugu
నేను చెప్పినదానికంటె నీవు ఎక్కువగా చేతువని యెరిగి నా మాట విందువని నమ్మి నీకు వ్రాయుచున్నాను.
Nenu cheppinadaanikante neevu ekkuvagaa chetuvani yerigi naa maata vinduvani nammi neeku vraayuchunnaanu.
Philemon 1:21 in English
- King James Version (KJV)
- Having confidence in thy obedience I wrote unto thee, knowing that thou wilt also do more than I say.
- World English Bible (WEB)
- Having confidence in your obedience, I write to you, knowing that you will do even beyond what I say.
- American Standard Version (ASV)
- Having confidence in thine obedience I write unto thee, knowing that thou wilt do even beyond what I say.
- Bible in Basic English (BBE)
- Being certain that you will do my desire, I am writing to you, in the knowledge that you will do even more than I say.
- Darby Translation (DBY)
- Being confident of thine obedience, I have written to thee, knowing that thou wilt do even more than I say.
- Webster's Bible (WBS)
- Having confidence in thy obedience I wrote to thee, knowing that thou wilt also do more than I say.
- Young's Literal Translation (YLT)
- having been confident in thy obedience I did write to thee, having known that also above what I may say thou wilt do;
Read in context
- 19పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట వ్రాయుచున్నాను అది నేనే తీర్తును. అయినను నీ ఆత్మవిషయములో నీవే నాకు ఋణపడియున్నావని నేను చెప్పనేల?
- 20అవును సహోదరుడా, ప్రభువునందు నీవలన నాకు ఆనందము కలుగనిమ్ము, క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలుగజేయుము.
- 21నేను చెప్పినదానికంటె నీవు ఎక్కువగా చేతువని యెరిగి నా మాట విందువని నమ్మి నీకు వ్రాయుచున్నాను.
- 22అంతేకాదు, నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాను గనుక నా నిమిత్తము బస సిద్ధము చేయుము.
- 23క్రీస్తుయేసునందు నాతోడి ఖైదీయైన ఎపఫ్రా,
Cross references
- 2 Thessalonians 3:4 2 థెస్సలొనీకయులకు 3:4మేము మీకు ఆజ్ఞా పించువాటిని మీరు చేయుచున్నారనియు, ఇక చేయుదు రనియు ప్రభువునందు మిమ్మునుగూర్చి నమ్మకము కలిగి యున్నాము.
- 2 Corinthians 2:3 2 కొరింథీయులకు 2:3నేను వచ్చి నప్పుడు ఎవరివలన నేను సంతోషము పొందతగినదో, వారివలన నాకు దుఃఖము కలుగకుండవలెనని యీ సంగతి మీకు వ్రాసితిని. మరియు నా సంతోషము మీ అందరి సంతోషమేయని మీ అందరియందు నమ్మకము కలిగి యీలాగు వ్రాసితిని.
- 2 Corinthians 7:16 2 కొరింథీయులకు 7:16ప్రతివిషయములోను మీవలన నాకు ధైర్యము కలుగుచున్నది గనుక నంతోషించుచున్నాను.
- 2 Corinthians 8:22 2 కొరింథీయులకు 8:22మరియు వారితోకూడ మేము మా సహోదరుని పంపుచున్నాము. చాల సంగతులలో అనేక పర్యాయములు అతనిని పరీక్షించి అతడు ఆసక్తిగల వాడనియు, ఇప్పుడును మీ యెడల అతనికి కలిగిన విశేషమైన నమ్మికవలన మరి యెక్కువైన ఆసక్తిగలవాడనియు తెలిసికొనియున్నాము.
- Galatians 5:10 గలతీయులకు 5:10మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మునుగూర్చి నేను రూఢిగా నమ్ముకొను చున్నాను. మిమ్మును కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును.