Philemon · chapter 1 · verse 23
Philemon 1:23 in Telugu
క్రీస్తుయేసునందు నాతోడి ఖైదీయైన ఎపఫ్రా,
Kreestuyesunandu naatodi khaideeyaina epaphraa,
Philemon 1:23 in English
- King James Version (KJV)
- There salute thee Epaphras, my fellowprisoner in Christ Jesus;
- World English Bible (WEB)
- Epaphras, my fellow prisoner in Christ Jesus, greets you,
- American Standard Version (ASV)
- Epaphras, my fellow-prisoner in Christ Jesus, saluteth thee;
- Bible in Basic English (BBE)
- Epaphras, my brother-prisoner in Christ Jesus, sends you his love;
- Darby Translation (DBY)
- Epaphras salutes thee, my fellow-prisoner in Christ Jesus;
- Webster's Bible (WBS)
- There salute thee Epaphras, my fellow-prisoner in Christ Jesus;
- Young's Literal Translation (YLT)
- Salute thee doth Epaphras, (my fellow-captive in Christ Jesus,)
Read in context
- 21నేను చెప్పినదానికంటె నీవు ఎక్కువగా చేతువని యెరిగి నా మాట విందువని నమ్మి నీకు వ్రాయుచున్నాను.
- 22అంతేకాదు, నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాను గనుక నా నిమిత్తము బస సిద్ధము చేయుము.
- 23క్రీస్తుయేసునందు నాతోడి ఖైదీయైన ఎపఫ్రా,
- 24నా జతపనివారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు.
- 25మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడై యుండును గాక. అమేన్.
Cross references
- Colossians 1:7 కొలొస్సయులకు 1:7ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడిదాసునివలన మీరు ఈ సంగతులను నేర్చుకొంటిరి.
- Romans 16:7 రోమీయులకు 16:7నాకు బంధువులును నా తోడి ఖైదీలునైన అంద్రొనీకుకును, యూనీయకును వందనములు; వీరు అపొస్తలులలో ప్రసిద్ధి కెక్కినవారై, నాకంటె ముందుగా క్రీస్తునందున్నవారు.
- Colossians 4:12 కొలొస్సయులకు 4:12మీలో ఒకడును క్రీస్తుయేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు; మీరు సంపూర్ణులును, ప్రతి విషయములో దేవుని చిత్తమునుగూర్చి సంపూర్ణాత్మ నిశ్చయతగలవారునై నిలుకడగా ఉండవలెనని యితడెల్లప్పుడును మీకొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు.
- Colossians 4:10 కొలొస్సయులకు 4:10నాతోకూడ చెరలో ఉన్న అరిస్తార్కును, బర్నబాకు సమీపజ్ఞాతియైన మార్కును మీకు వందనములు చెప్పు చున్నారు; ఈ మార్కునుగూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి, ఇతడు మీయొద్దకు వచ్చినయెడల ఇతని చేర్చుకొనుడి.