Philippians · chapter 1 · verse 19
Philippians 1:19 in Telugu
మరియు నేను ఏ విషయములోను సిగ్గుపడక యెప్పటివలెనే యిప్పుడును పూర్ణధైర్యముతో బోధించుటవలన నా బ్రదుకు మూలముగా నైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని
Mariyu nenu e vishayamulonu siggupadaka yeppativalene yippudunu poornadhairyamuto bodhinchutavalana naa braduku moolamugaa nainanu sare, chaavu moolamugaanainanu sare, kreestu naa shareeramandu ghanaparachabadunani
Philippians 1:19 in English
- King James Version (KJV)
- For I know that this shall turn to my salvation through your prayer, and the supply of the Spirit of Jesus Christ,
- World English Bible (WEB)
- For I know that this will turn out to my salvation through your prayers and the supply of the Spirit of Jesus Christ,
- American Standard Version (ASV)
- For I know that this shall turn out to my salvation, through your supplication and the supply of the Spirit of Jesus Christ,
- Bible in Basic English (BBE)
- For I am conscious that this will be for my salvation, through your prayer and the giving out of the stored wealth of the Spirit of Jesus Christ,
- Darby Translation (DBY)
- for I know that this shall turn out for me to salvation, through your supplication and [the] supply of the Spirit of Jesus Christ;
- Webster's Bible (WBS)
- For I know that this will turn to my salvation through your prayer, and the supply of the Spirit of Jesus Christ,
- Young's Literal Translation (YLT)
- For I have known that this shall fall out to me for salvation, through your supplication, and the supply of the Spirit of Christ Jesus,
Read in context
- 17వీరైతే నేను సువార్తపక్షమున వాదించుటకు నియమింపబడియున్నాననియెరిగి, ప్రేమతో ప్రకటించుచున్నారు.
- 18అయిననేమి? మిషచేతనేగాని సత్యముచేతనే గాని, యేవిధముచేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు. అందుకు నేను సంతోషించుచున్నాను. ఇక ముందును సంతోషింతును.
- 19మరియు నేను ఏ విషయములోను సిగ్గుపడక యెప్పటివలెనే యిప్పుడును పూర్ణధైర్యముతో బోధించుటవలన నా బ్రదుకు మూలముగా నైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని
- 20నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థనవలనను, యేసుక్రీస్తుయొక్క ఆత్మనాకు సమృద్ధిగా కలుగుటవలనను, ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణ మించునని నేనెరుగుదును.
- 21నామట్టుకైతే బ్రదుకుట క్రీస్తే, చావైతే లాభము.
Cross references
- Romans 8:28 రోమీయులకు 8:28దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము.
- Acts 16:7 అపొస్తలుల కార్యములు 16:7యేసుయొక్క ఆత్మ వారిని వెళ్లనియ్యలేదు.
- 2 Corinthians 1:11 2 కొరింథీయులకు 1:11అందువలన అనేకుల ప్రార్థన ద్వారా, మాకు కలిగిన కృపావరముకొరకు అనేకులచేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును.
- Galatians 4:6 గలతీయులకు 4:6మరియు మీరు కుమారులై యున్నందుననాయనా తండ్రీ, అని మొఱ్ఱపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను.
- Romans 8:9 రోమీయులకు 8:9దేవుని ఆత్మ మీలో నివసించియున్నయెడల మీరు ఆత్మస్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు.
- Ephesians 6:18–19 ఎఫెసీయులకు 6:18–19ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి. మరియు నేను దేనినిమిత్తము రాయబారినై సంకెళ్లలో ఉన్నానో, ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాటలాడ నోరుతెరచునప్పుడు
- 1 Corinthians 4:17 1 కొరింథీయులకు 4:17ఇందునిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునగు తిమోతిని మీ యొద్దకు పంపియున్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకొను విధమును, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును, మీకు జ్ఞాపకము చేయును.
- 1 Peter 1:7–9 1 పేతురు 1:7–9నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్షవలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలచేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు; ఇప్పుడు ఆయనను కన్నులార చూడకయే విశ్వసించుచు, మీ విశ్వాసమునకు ఫలమును, అనగా ఆత్మరక్షణను పొందుచు, చెప్పనశక్యమును మహిమా యుక్తమునైన సంతోషముగలవారై ఆనందించుచున్నారు.
- 1 Peter 1:11 1 పేతురు 1:11వాటి తరువాత కలుగబోవు మహిమలనుగూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చునపుడు, ఆ ఆత్మ, యే కాలమును ఎట్టి కాల మును సూచించుచువచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి.
Original words (Greek)
- For · G1063γάρ gár
- know · G1492εἴδω eídō
- that · G3754ὅτι hóti
- this · G5124τοῦτο toûto
- turn · G576ἀποβαίνω apobaínō
- to · G1519εἰς eis
- my · G3427μοί moí
- salvation · G4991σωτηρία sōtēría
- through · G1223διά diá
- your · G5216ὑμῶν hymōn
- prayer · G1162δέησις déēsis
- and · G2532καί kaí
- supply · G2024ἐπιχορηγία epichorēgía
- Spirit · G4151πνεῦμα pneûma
- Jesus · G2424Ἰησοῦς Iēsoûs
- Christ · G5547Χριστός Christós