Skip to content
ThuthiThuthiThuthi
Philippians · chapter 3 · verse 11

Philippians 3:11 in Telugu

ఆయన శ్రమలలో పాలివాడనగుట యెట్టిదో యెరుగు నిమిత్తమును, సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను.

Aayana shramalalo paalivaadanaguta yettido yerugu nimittamunu, samastamunu nashtaparachukoni vaatini pentato samaanamugaa enchukonuchunnaanu.

Philippians 3:11 in English

King James Version (KJV)
If by any means I might attain unto the resurrection of the dead.
World English Bible (WEB)
if by any means I may attain to the resurrection from the dead.
American Standard Version (ASV)
if by any means I may attain unto the resurrection from the dead.
Bible in Basic English (BBE)
If in any way I may have the reward of life from the dead.
Darby Translation (DBY)
if any way I arrive at the resurrection from among [the] dead.
Webster's Bible (WBS)
If by any means I may attain to the resurrection of the dead.
Young's Literal Translation (YLT)
if anyhow I may attain to the rising again of the dead.

Read in context

  1. 9క్రీస్తును సంపాదించుకొని, ధర్మశాస్త్రమూలమైన నా నీతినిగాక, క్రీస్తునందలి విశ్వాసమువలననైన నీతి, అనగా విశ్వాసమునుబట్టి దేవుడు అనుగ్రహించు నీతిగలవాడనై ఆయనయందు అగపడు నిమిత్తమును,
  2. 10ఏ విధముచేతనైనను మృతులలోనుండి నాకు పునరుత్థానము కలుగవలెనని, ఆయన మరణవిషయ ములో సమానానుభవముగలవాడనై, ఆయనను ఆయన పునరుత్థానబలమును ఎరుగు నిమిత్తమును,
  3. 11ఆయన శ్రమలలో పాలివాడనగుట యెట్టిదో యెరుగు నిమిత్తమును, సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను.
  4. 12ఇదివరకే నేను గెలిచితి ననియైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిననియైనను నేను అనుకొనుటలేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసుచేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరుగెత్తు చున్నాను.
  5. 13సహోదరులారా, నేనిదివరకే పట్టుకొని యున్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను; వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికొరకై వేగిరపడుచు
Read all of Philippians 3

Cross references

Original words (Greek)

Philippians 3:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.