Proverbs · chapter 19 · verse 18
Proverbs 19:18 in Telugu
బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము అయితే వాడు చావవలెనని కోరవద్దు.
Buddhi vachchunani nee kumaaruni shikshimpumu ayite vaadu chaavavalenani koravaddu.
Proverbs 19:18 in English
- King James Version (KJV)
- Chasten thy son while there is hope, and let not thy soul spare for his crying.
- World English Bible (WEB)
- Discipline your son, for there is hope; don’t be a willing party to his death.
- American Standard Version (ASV)
- Chasten thy son, seeing there is hope; And set not thy heart on his destruction.
- Bible in Basic English (BBE)
- Give your son training while there is hope; let not your heart be purposing his death.
- Darby Translation (DBY)
- Chasten thy son, seeing there is hope; but set not thy soul upon killing him.
- Webster's Bible (WBS)
- Chasten thy son while there is hope, and let not thy soul spare for his crying.
- Young's Literal Translation (YLT)
- Chastise thy son, for there is hope, And to put him to death lift not up thy soul.
Read in context
- 16ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రతగా నుండువాడు చచ్చును.
- 17బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చు వాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును.
- 18బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము అయితే వాడు చావవలెనని కోరవద్దు.
- 19మహా కోపియగువాడు దండన తప్పించుకొనడు వాని తప్పించినను వాడు మరల కోపించుచునే యుండును.
- 20నీవు ముందుకు జ్ఞానివగుటకై ఆలోచన విని ఉపదేశము అంగీకరించుము.
Cross references
- Proverbs 13:24 సామెతలు 13:24బెత్తము వాడనివాడు తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును.
- Proverbs 29:15 సామెతలు 29:15బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును.
- Proverbs 23:13–14 సామెతలు 23:13–14నీ బాలురను శిక్షించుట మానుకొనకుము బెత్తముతో వాని కొట్టినయెడల వాడు చావకుండును బెత్తముతో వాని కొట్టినయెడల పాతాళమునకు పోకుండ వాని ఆత్మను నీవు తప్పించెదవు.
- Proverbs 22:15 సామెతలు 22:15బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును శిక్షాదండము దానిని వానిలోనుండి తోలివేయును.
- Hebrews 12:7–10 హెబ్రీయులకు 12:7–10శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు; దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమాళ్లయినవారందరు శిక్షలో పాలుపొందుచున్నారు, మీరు పొందనియెడల దుర్బీజులేగాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై యుండిరి. వారి యందు భయభక్తులు కలిగి యుంటిమి; అట్లయితే ఆత్మలకు తండ్రియైన వానికి మరి యెక్కువగా లోబడి బ్రదుక వలెనుగదా? వారు కొన్నిదినములమట్టుకు తమ కిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరిగాని మనము తన పరిశుద్ధతలో పాలుపొందవలెనని మన మేలుకొరకే ఆయన శిక్షించు చున్నాడు.
- Proverbs 29:17 సామెతలు 29:17నీ కుమారుని శిక్షించినయెడల అతడు నిన్ను సంతోష పరచును నీ మనస్సుకు ఆనందము కలుగజేయును