Proverbs · chapter 13 · verse 24
Proverbs 13:24 in Telugu
బెత్తము వాడనివాడు తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును.
Bettamu vaadanivaadu tana kumaaruniki virodhi kumaaruni preminchuvaadu vaanini shikshinchunu.
Proverbs 13:24 in English
- King James Version (KJV)
- He that spareth his rod hateth his son: but he that loveth him chasteneth him betimes.
- World English Bible (WEB)
- One who spares the rod hates his son, but one who loves him is careful to discipline him.
- American Standard Version (ASV)
- He that spareth his rod hateth his son; But he that loveth him chasteneth him betimes.
- Bible in Basic English (BBE)
- He who keeps back his rod is unkind to his son: the loving father gives punishment with care.
- Darby Translation (DBY)
- He that spareth his rod hateth his son; but he that loveth him chasteneth him betimes.
- Webster's Bible (WBS)
- He that spareth his rod hateth his son: but he that loveth him chasteneth him betimes.
- Young's Literal Translation (YLT)
- Whoso is sparing his rod is hating his son, And whoso is loving him hath hastened him chastisement.
Read in context
- 22మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును.
- 23బీదలు సేద్యపరచు క్రొత్త భూమి విస్తారముగా పండును అన్యాయమువలన నశించువారు కలరు.
- 24బెత్తము వాడనివాడు తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును.
- 25నీతిమంతుడు ఆకలితీర భోజనముచేయును భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును.
Cross references
- Proverbs 29:17 సామెతలు 29:17నీ కుమారుని శిక్షించినయెడల అతడు నిన్ను సంతోష పరచును నీ మనస్సుకు ఆనందము కలుగజేయును
- Proverbs 23:13–14 సామెతలు 23:13–14నీ బాలురను శిక్షించుట మానుకొనకుము బెత్తముతో వాని కొట్టినయెడల వాడు చావకుండును బెత్తముతో వాని కొట్టినయెడల పాతాళమునకు పోకుండ వాని ఆత్మను నీవు తప్పించెదవు.
- Proverbs 29:15 సామెతలు 29:15బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును.
- Proverbs 19:18 సామెతలు 19:18బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము అయితే వాడు చావవలెనని కోరవద్దు.
- Proverbs 22:15 సామెతలు 22:15బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును శిక్షాదండము దానిని వానిలోనుండి తోలివేయును.
- Hebrews 12:6–8 హెబ్రీయులకు 12:6–8ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు; దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమాళ్లయినవారందరు శిక్షలో పాలుపొందుచున్నారు, మీరు పొందనియెడల దుర్బీజులేగాని కుమారులు కారు.
- Proverbs 3:12 సామెతలు 3:12తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించువారిని గద్దించును.
- Proverbs 8:36 సామెతలు 8:36నన్ను కనుగొననివాడు తనకే హాని చేసికొనును నాయందు అసహ్యపడువారందరు మరణమును స్నేహించుదురు.