Proverbs · chapter 20 · verse 19
Proverbs 20:19 in Telugu
కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును కావున వదరుబోతుల జోలికి పోకుము.
Kondegaadai tirugulaaduvaadu parula guttu bayata pettunu kaavuna vadarubotula joliki pokumu.
Proverbs 20:19 in English
- King James Version (KJV)
- He that goeth about [as] a talebearer revealeth secrets: therefore meddle not with him that flattereth with his lips.
- World English Bible (WEB)
- He who goes about as a tale-bearer reveals secrets; therefore don’t keep company with him who opens wide his lips.
- American Standard Version (ASV)
- He that goeth about as a tale-bearer revealeth secrets; Therefore company not with him that openeth wide his lips.
- Bible in Basic English (BBE)
- He who goes about talking of the business of others gives away secrets: so have nothing to do with him whose lips are open wide.
- Darby Translation (DBY)
- He that goeth about talebearing revealeth secrets; therefore meddle not with him that openeth his lips.
- Webster's Bible (WBS)
- He that goeth about [as] a tale-bearer revealeth secrets; therefore meddle not with him that flattereth with his lips.
- Young's Literal Translation (YLT)
- A revealer of secret counsels is the busybody, And for a deceiver [with] his lips make not thyself surety.
Read in context
- 17మోసము చేసి తెచ్చుకొన్న ఆహారము మనుష్యులకు బహు ఇంపుగా ఉండును పిమ్మట వాని నోరు మంటితో నింపబడును.
- 18ఉద్దేశములు ఆలోచనచేత స్థిరపరచబడును వివేకముగల నాయకుడవై యుద్ధము చేయుము.
- 19కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును కావున వదరుబోతుల జోలికి పోకుము.
- 20తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారుచీకటిలో ఆరిపోవును.
- 21మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నొందకపోవును.
Cross references
- Proverbs 11:13 సామెతలు 11:13కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును నమ్మకమైన స్వభావముగలవాడు సంగతి దాచును.
- Romans 16:18 రోమీయులకు 16:18అట్టి వారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు; వారు ఇంపైన మాటలవలనను ఇచ్చకములవలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు.
- Proverbs 18:8 సామెతలు 18:8కొండెగాని మాటలు రుచిగల భోజ్యములు అవి లోకడుపులోనికి దిగిపోవును.
- Proverbs 13:3 సామెతలు 13:3తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును ఊరకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును.
- Leviticus 19:16 లేవీయకాండము 19:16నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరుగకూడదు, నీ సహోదరునికి ప్రాణ హానిచేయ చూడకూడదు, నేను యెహోవాను.
- Proverbs 24:21 సామెతలు 24:21నా కుమారుడా, యెహోవాను ఘనపరచుము రాజును ఘనపరచుము ఆలాగు చేయనివారి జోలికి పోకుము.
- Proverbs 26:20–22 సామెతలు 26:20–22కట్టెలు లేనియెడల అగ్ని ఆరిపోవును కొండెగాడు లేనియెడల జగడము చల్లారును. వేడిబూడిదెకు బొగ్గులు అగ్నికి కట్టెలు కలహములు పుట్టించుటకు కలహప్రియుడు. కొండెగాని మాటలు రుచిగల పదార్థములవంటివి అవి లోకడుపులోనికి దిగిపోవును.
- Proverbs 16:29 సామెతలు 16:29బలాత్కారి తన పొరుగువానిని లాలనచేయును కానిమార్గములో వాని నడిపించును.