Proverbs · chapter 20 · verse 28
Proverbs 20:28 in Telugu
కృపాసత్యములు రాజును కాపాడును కృపవలన అతడు తన సింహాసనమును స్థిరపరచు కొనును.
Krupaasatyamulu raajunu kaapaadunu krupavalana atadu tana sinhaasanamunu sthiraparachu konunu.
Proverbs 20:28 in English
- King James Version (KJV)
- Mercy and truth preserve the king: and his throne is upholden by mercy.
- World English Bible (WEB)
- Love and faithfulness keep the king safe. His throne is sustained by love.
- American Standard Version (ASV)
- Kindness and truth preserve the king; And his throne is upholden by kindness.
- Bible in Basic English (BBE)
- Mercy and good faith keep the king safe, and the seat of his power is based on upright acts.
- Darby Translation (DBY)
- Mercy and truth preserve the king; and he upholdeth his throne by mercy.
- Webster's Bible (WBS)
- Mercy and truth preserve the king: and his throne is upheld by mercy.
- Young's Literal Translation (YLT)
- Kindness and truth keep a king, And he hath supported by kindness his throne.
Read in context
- 26జ్ఞానముగల రాజు భక్తిహీనులను చెదరగొట్టును వారిమీద చక్రము దొర్లించును.
- 27నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అది అంతరంగములన్నియు శోధించును.
- 28కృపాసత్యములు రాజును కాపాడును కృపవలన అతడు తన సింహాసనమును స్థిరపరచు కొనును.
- 29¸యౌవనస్థుల బలము వారికి అలంకారము తలనెరపు వృద్ధులకు సౌందర్యము
- 30గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడుతనమును తొలగించును.
Cross references
- Proverbs 16:12 సామెతలు 16:12రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది నీతివలన సింహాసనము స్థిరపరచబడును.
- Proverbs 29:14 సామెతలు 29:14ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును.
- Psalm 26:1 కీర్తనలు 26:1యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను నాకు తీర్పు తీర్చుము ఏమియు సందేహపడకుండ యెహోవాయందు నేను నమ్మిక యుంచియున్నాను.
- Psalm 101:1 కీర్తనలు 101:1నేను కృపనుగూర్చియు న్యాయమునుగూర్చియు పాడెదను యెహోవా, నిన్ను కీర్తించెదను.
- Isaiah 16:5 యెషయా 16:5కృపవలన సింహాసనము స్థాపింపబడును సత్యసంపన్నుడై దానిమీద కూర్చుండి తీర్పుతీర్చు నొకడు కలడు దావీదు గుడారములో అతడాసీనుడై న్యాయము విచారించుచు న్యాయము జరిగించుటకై తీవరించును.
- Psalm 61:7 కీర్తనలు 61:7దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించును గాక అతని కాపాడుటకై కృపాసత్యములను నియమించుము.
- Psalm 21:7 కీర్తనలు 21:7ఏలయనగా రాజు యెహోవాయందు నమ్మిక యుంచు చున్నాడు సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండ నిలుచును.
- Proverbs 16:6 సామెతలు 16:6కృపాసత్యములవలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును యెహోవాయందు భయభక్తులు కలిగియుండుటవలన మనుష్యులు చెడుతనమునుండి తొలగిపోవుదురు.