Proverbs · chapter 26 · verse 21
Proverbs 26:21 in Telugu
వేడిబూడిదెకు బొగ్గులు అగ్నికి కట్టెలు కలహములు పుట్టించుటకు కలహప్రియుడు.
Vediboodideku boggulu agniki kattelu kalahamulu puttinchutaku kalahapriyudu.
Proverbs 26:21 in English
- King James Version (KJV)
- [As] coals [are] to burning coals, and wood to fire; so [is] a contentious man to kindle strife.
- World English Bible (WEB)
- As coals are to hot embers, and wood to fire, so is a contentious man to kindling strife.
- American Standard Version (ASV)
- [As] coals are to hot embers, and wood to fire, So is a contentious man to inflame strife.
- Bible in Basic English (BBE)
- Like breath on coals and wood on fire, so a man given to argument gets a fight started.
- Darby Translation (DBY)
- [As] coals for hot coals, and wood for fire, so is a contentious man to inflame strife.
- Webster's Bible (WBS)
- [As] coals [are] to burning coals, and wood to fire; so [is] a contentious man to kindle strife.
- Young's Literal Translation (YLT)
- Coal to burning coals, and wood to fire, And a man of contentions to kindle strife.
Read in context
- 19తన పొరుగువాని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసితినని పలుకువానితో సమానుడు.
- 20కట్టెలు లేనియెడల అగ్ని ఆరిపోవును కొండెగాడు లేనియెడల జగడము చల్లారును.
- 21వేడిబూడిదెకు బొగ్గులు అగ్నికి కట్టెలు కలహములు పుట్టించుటకు కలహప్రియుడు.
- 22కొండెగాని మాటలు రుచిగల పదార్థములవంటివి అవి లోకడుపులోనికి దిగిపోవును.
- 23చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెద వులును కలిగియుండుట మంటి పెంకుమీది వెండి పూతతో సమానము.
Cross references
- Proverbs 29:22 సామెతలు 29:22కోపిష్ఠుడు కలహము రేపును ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును.
- Proverbs 15:18 సామెతలు 15:18కోపోద్రేకియగువాడు కలహము రేపును దీర్ఘశాంతుడు వివాదము నణచివేయును.
- 2 Samuel 20:1 2 సమూయేలు 20:1బెన్యామీనీయుడగు బిక్రి కుమారుడైన షెబయను పనికిమాలినవాడొకడు అచ్చటనుండెను. వాడుదావీదునందు మనకు భాగము లేదు, యెష్షయి కుమారునియందు మనకు స్వాస్థ్యము ఎంతమాత్రమును లేదు; ఇశ్రాయేలు వారలారా, మీరందరు మీ మీ గుడారములకు పొండని బాకా ఊది ప్రకటన చేయగా
- Proverbs 30:33 సామెతలు 30:33పాలు తరచగా వెన్న పుట్టును, ముక్కు పిండగా రక్తము వచ్చును, కోపము రేపగా కలహము పుట్టును
- Psalm 120:4 కీర్తనలు 120:4తంగేడునిప్పులతో కూడిన బాణములను బలాఢ్యుల వాడిగల బాణములను నీమీద వేయును
- Proverbs 10:12 సామెతలు 10:12పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నిటిని కప్పును.
- 1 Kings 12:20 1 రాజులు 12:20మరియు యరొబాము తిరిగి వచ్చెనని ఇశ్రాయేలు వారందరు విని, సమా జముగా కూడి, అతని పిలువనంపించి ఇశ్రాయేలువారందరి మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిరి; యూదా గోత్రీయులు తప్ప దావీదు సంతతివారిని వెంబడించినవా రెవరును లేకపోయిరి.
- 1 Kings 12:2–3 1 రాజులు 12:2–3నెబాతు కుమారుడైన యరొబాము రాజైన సొలొమోను నొద్దనుండి పారి పోయి ఐగుప్తులో నివాసము చేయుచుండెను; యరొబాము ఇంక ఐగుప్తు లోనేయుండి ఆ సమాచారము వినెను. జనులు అతని పిలువనంపగా యరొబామును ఇశ్రాయేలీయుల సమాజ మంతయును వచ్చి రెహబాముతో నీలాగు మనవి చేసిరి.