Proverbs · chapter 27 · verse 13
Proverbs 27:13 in Telugu
ఎదుటివానికొరకు పూటబడినవాని వస్త్రము పుచ్చు కొనుము పరులకొరకు పూటబడినవానివలన కుదువపెట్టించుము.
Edutivaanikoraku pootabadinavaani vastramu puchchu konumu parulakoraku pootabadinavaanivalana kuduvapettinchumu.
Proverbs 27:13 in English
- King James Version (KJV)
- Take his garment that is surety for a stranger, and take a pledge of him for a strange woman.
- World English Bible (WEB)
- Take his garment when he puts up collateral for a stranger. Hold it for a wayward woman!
- American Standard Version (ASV)
- Take his garment that is surety for a stranger; And hold him in pledge [that is surety] for a foreign woman.
- Bible in Basic English (BBE)
- Take a man's clothing if he makes himself responsible for a strange man, and get an undertaking from him who gives his word for strange men.
- Darby Translation (DBY)
- Take his garment that is become surety [for] another, and hold him in pledge for a strange woman.
- Webster's Bible (WBS)
- Take his garment that is surety for a stranger, and take a pledge of him for a strange woman.
- Young's Literal Translation (YLT)
- Take his garment, when a stranger hath been surety, And for a strange woman pledge it.
Read in context
- 11నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృద యమును సంతోషపరచుము. అప్పుడు నన్ను నిందించువారితో నేను ధైర్యముగా మాటలాడుదును.
- 12బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును జ్ఞానములేనివారు యోచింపక ఆపదలో పడుదురు.
- 13ఎదుటివానికొరకు పూటబడినవాని వస్త్రము పుచ్చు కొనుము పరులకొరకు పూటబడినవానివలన కుదువపెట్టించుము.
- 14వేకువనే లేచి గొప్ప శబ్దముతో తన స్నేహితుని దీవించువాని దీవెన వానికి శాపముగా ఎంచ బడును.
- 15ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును గయ్యాళియైన భార్యయు సమానము
Cross references
- Proverbs 20:16 సామెతలు 20:16అన్యునికొరకు పూటబడినవాని వస్త్రమును పుచ్చు కొనుము పరులకొరకు వానినే కుదువపెట్టించుము
- Proverbs 6:1–4 సామెతలు 6:1–4నా కుమారుడా, నీ చెలికానికొరకు పూటపడిన యెడల పరునిచేతిలో నీవు నీ చేయి వేసినయెడల నీ నోటి మాటలవలన నీవు చిక్కుబడియున్నావు నీ నోటి మాటలవలన పట్టబడియున్నావు నా కుమారుడా, నీ చెలికానిచేత చిక్కుబడితివి. నీవు త్వరపడి వెళ్లి విడిచిపెట్టుమని నీ చెలికానిని బలవంతము చేయుము. ఈలాగు చేసి తప్పించుకొనుము నీ కన్నులకు నిద్రయైనను నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానియ్యకుము.
- Proverbs 22:26–27 సామెతలు 22:26–27చేతిలో చెయ్యి వేయువారితోను అప్పులకు పూటబడువారితోను చేరకుము. చెల్లించుటకు నీయొద్ద ఏమియు లేకపోగా వాడు నీ క్రిందనుండి నీ పరుపు తీసికొనిపోనేల?
- Exodus 22:26 నిర్గమకాండము 22:26నీవు ఎప్పుడైనను నీ పొరుగువాని వస్త్రమును కుదవగా తీసికొనినయెడల సూర్యుడు అస్తమించువేళకు అది వానికి మరల అప్ప గించుము.