Proverbs · chapter 6 · verse 1
Proverbs 6:1 in Telugu
నా కుమారుడా, నీ చెలికానికొరకు పూటపడిన యెడల పరునిచేతిలో నీవు నీ చేయి వేసినయెడల
Naa kumaarudaa, nee chelikaanikoraku pootapadina yedala parunichetilo neevu nee cheyi vesinayedala
Proverbs 6:1 in English
- King James Version (KJV)
- My son, if thou be surety for thy friend, [if] thou hast stricken thy hand with a stranger,
- World English Bible (WEB)
- My son, if you have become collateral for your neighbor, if you have struck your hands in pledge for a stranger,
- American Standard Version (ASV)
- My son, if thou art become surety for thy neighbor, If thou hast stricken thy hands for a stranger;
- Bible in Basic English (BBE)
- My son, if you have made yourself responsible for your neighbour, or given your word for another,
- Darby Translation (DBY)
- My son, if thou hast become surety for thy friend, if thou hast stricken thy hand for a stranger,
- Webster's Bible (WBS)
- My son, if thou art surety for thy friend, [if] thou hast stricken thy hand with a stranger,
- Young's Literal Translation (YLT)
- My son! if thou hast been surety for thy friend, Hast stricken for a stranger thy hand,
Read in context
- 1నా కుమారుడా, నీ చెలికానికొరకు పూటపడిన యెడల పరునిచేతిలో నీవు నీ చేయి వేసినయెడల
- 2నీ నోటి మాటలవలన నీవు చిక్కుబడియున్నావు నీ నోటి మాటలవలన పట్టబడియున్నావు
- 3నా కుమారుడా, నీ చెలికానిచేత చిక్కుబడితివి. నీవు త్వరపడి వెళ్లి విడిచిపెట్టుమని నీ చెలికానిని బలవంతము చేయుము.
Cross references
- Proverbs 17:18 సామెతలు 17:18తన పొరుగువానికి జామీను ఉండి పూటపడువాడు తెలివిమాలినవాడు.
- Proverbs 22:26 సామెతలు 22:26చేతిలో చెయ్యి వేయువారితోను అప్పులకు పూటబడువారితోను చేరకుము.
- Proverbs 11:15 సామెతలు 11:15ఎదుటివానికొరకు పూటబడినవాడు చెడిపోవును. పూటబడ నొప్పనివాడు నిర్భయముగా నుండును.
- Proverbs 20:16 సామెతలు 20:16అన్యునికొరకు పూటబడినవాని వస్త్రమును పుచ్చు కొనుము పరులకొరకు వానినే కుదువపెట్టించుము
- Genesis 44:32–33 ఆదికాండము 44:32–33తమ దాసుడనైన నేను ఈ చిన్న వానినిగూర్చి నా తండ్రికి పూటపడి నీ యొద్దకు నేనతని తీసికొని రానియెడల నా తండ్రి దృష్టియందు ఆ నింద నా మీద ఎల్లప్పుడు ఉండునని చెప్పితిని. కాబట్టి తమ దాసుడనైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలినవారికి దాసునిగా నుండనిచ్చి యీ చిన్నవాని తన సహోదరులతో వెళ్లనిమ్ము.
- Genesis 43:9 ఆదికాండము 43:9నేను అతనిగూర్చి పూటపడుదును, నీవు అతనిగూర్చి నన్ను అడుగవలెను; నేను అతని తిరిగి నీయొద్దకు తీసికొనివచ్చి నీయెదుట నిలువబెట్టని యెడల ఆ నింద నా మీద ఎల్లప్పుడును ఉండును.
- Hebrews 7:22 హెబ్రీయులకు 7:22ఆయన పశ్చాత్తాపపడడు అనియీయనతో చెప్పినవానివలన ప్రమాణపూర్వకముగా యాజకుడాయెను.
- Proverbs 27:13 సామెతలు 27:13ఎదుటివానికొరకు పూటబడినవాని వస్త్రము పుచ్చు కొనుము పరులకొరకు పూటబడినవానివలన కుదువపెట్టించుము.
- Job 17:3 యోబు 17:3ఏర్పాటు చేయుము దయచేసి నా నిమిత్తము నీ అంతట నీవే పూటపడుము మరి యెవడు నా నిమిత్తము పూటపడును?
- Philemon 1:18–19 ఫిలేమోనుకు 1:18–19అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసిన యెడలను, నీకు ఏమైన ఋణమున్న యెడలను, అది నా లెక్కలో చేర్చుము; పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట వ్రాయుచున్నాను అది నేనే తీర్తును. అయినను నీ ఆత్మవిషయములో నీవే నాకు ఋణపడియున్నావని నేను చెప్పనేల?