Proverbs · chapter 3 · verse 22
Proverbs 3:22 in Telugu
అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును
Avi neeku jeevamugaanu nee medaku alankaaramugaanu undunu
Proverbs 3:22 in English
- King James Version (KJV)
- So shall they be life unto thy soul, and grace to thy neck.
- World English Bible (WEB)
- so they will be life to your soul, and grace for your neck.
- American Standard Version (ASV)
- So shall they be life unto thy soul, And grace to thy neck.
- Bible in Basic English (BBE)
- So they will be life for your soul, and grace for your neck.
- Darby Translation (DBY)
- so shall they be life unto thy soul, and grace unto thy neck.
- Webster's Bible (WBS)
- So shall they be life to thy soul, and grace to thy neck.
- Young's Literal Translation (YLT)
- And they are life to thy soul, and grace to thy neck.
Read in context
- 20ఆయన తెలివివలన అగాధజలములు ప్రవహించు చున్నవి మేఘములనుండి మంచుబిందువులు కురియుచున్నవి.
- 21నా కుమారుడా, లెస్సయైన జ్ఞానమును వివేచనను భద్రము చేసికొనుము వాటిని నీ కన్నుల ఎదుటనుండి తొలగిపోనియ్యకుము
- 22అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును
- 23అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు నీ పాదము ఎప్పుడును తొట్రిల్లదు.
- 24పండుకొనునప్పుడు నీవు భయపడవు నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు.
Cross references
- Proverbs 4:22 సామెతలు 4:22దొరికినవారికి అవి జీవమును వారి సర్వశరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును.
- Proverbs 1:9 సామెతలు 1:9అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములునై యుండును
- Isaiah 38:16 యెషయా 38:16ప్రభువా, వీటివలన మనుష్యులు జీవించుదురు వీటివలననే నా ఆత్మ జీవించుచున్నది నీవు నన్ను బాగుచేయుదువు నన్ను జీవింపజేయుదువు
- John 12:49–50 యోహాను 12:49–50ఏలయనగా నా అంతట నేనే మాటలాడలేదు; నేను ఏమనవలెనో యేమి మాటలాడవలెనో దానినిగూర్చి నన్ను పంపిన తండ్రియే నాకాజ్ఞ యిచ్చియున్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్యజీవమని నేనెరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాననెను.