Proverbs · chapter 1 · verse 9
Proverbs 1:9 in Telugu
అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములునై యుండును
Avi nee talaku sogasaina maalikayu nee kanthamunaku haaramulunai yundunu
Proverbs 1:9 in English
- King James Version (KJV)
- For they [shall be] an ornament of grace unto thy head, and chains about thy neck.
- World English Bible (WEB)
- for they will be a garland to grace your head, and chains around your neck.
- American Standard Version (ASV)
- For they shall be a chaplet of grace unto thy head, And chains about thy neck.
- Bible in Basic English (BBE)
- For they will be a crown of grace for your head, and chain-ornaments about your neck.
- Darby Translation (DBY)
- for they shall be a garland of grace unto thy head, and chains about thy neck.
- Webster's Bible (WBS)
- For they [shalt be] an ornament of grace to thy head, and chains about thy neck.
- Young's Literal Translation (YLT)
- For a graceful wreath [are] they to thy head, And chains to thy neck.
Read in context
- 7యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు.
- 8నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము.
- 9అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములునై యుండును
- 10నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము.
- 11మాతోకూడ రమ్ము మనము ప్రాణముతీయుటకై పొంచియుందము నిర్దోషియైన యొకని పట్టుకొనుటకు దాగియుందము
Cross references
- Proverbs 4:9 సామెతలు 4:9అది నీ తలకు అందమైన మాలిక కట్టును ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును.
- Daniel 5:29 దానియేలు 5:29మెడను బంగారపు హారమువేసి ప్రభుత్వము చేయుటలో నతడు మూడవ యధికారియని చాటించిరి.
- Genesis 41:42 ఆదికాండము 41:42మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి, సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి, అతని మెడకు బంగారు గొలుసు వేసి
- Proverbs 6:20–21 సామెతలు 6:20–21నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. వాటిని ఎల్లప్పుడు నీ హృదయమునందు ధరించు కొనుము నీ మెడచుట్టు వాటిని కట్టుకొనుము.
- Proverbs 3:22 సామెతలు 3:22అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును
- Ezekiel 16:11 యెహెజ్కేలు 16:11మరియు ఆభరణములచేత నిన్ను అలంకరించి నీ చేతులకు కడియములు పెట్టి నీ మెడకు గొలుసు తగిలించి
- Isaiah 3:19 యెషయా 3:19కర్ణభూషణములను కడియములను నాణమైన ముసుకు లను
- Song of Solomon 1:10 పరమగీతము 1:10ఆభరణములచేత నీ చెక్కిళ్లును హారములచేత నీ కంఠమును శోభిల్లుచున్నవి.
- Daniel 5:7 దానియేలు 5:7రాజు గారడీ విద్యగల వారిని కల్దీయులను జ్యోతిష్యులను పిలువనంపుడని ఆతురముగా ఆజ్ఞ ఇచ్చి, బబులోనులోని జ్ఞానులు రాగానే ఇట్లనెను - ఈ వ్రాతను చదివి దీని భావమును నాకు తెలియజెప్పువాడెవడో వాడు ఊదా రంగు వస్త్రము కట్టుకొని తన మెడను సువర్ణమయమైన కంఠభూషణము ధరింపబడినవాడై రాజ్యములో మూడవ యధిపతిగా ఏలును.
- 1 Timothy 2:9–10 1 తిమోతికి 2:9–10మరియు స్త్రీలును అణుకువయు స్వస్థబుద్ధియు గలవారై యుండి, తగుమాత్రపు వస్త్రముల చేతనేగాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక, దైవభక్తిగలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియలచేత తమ్మును తాము అలంకరించు కొనవలెను.
- 1 Peter 3:3–4 1 పేతురు 3:3–4జడలు అల్లుకొనుటయు, బంగారునగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించు కొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకార ముగా ఉండక, సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపు అంత రంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను; అది దేవుని దృష్టికి మిగుల విలువగలది.
- Daniel 5:16 దానియేలు 5:16అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును నీవు సమర్ధుడవని నిన్నుగూర్చి వినియున్నాను గనుక ఈ వ్రాతను చదువుటకును దాని భావమును తెలియజెప్పుటకును నీకు శక్యమైనయెడల నీవు ఊదారంగు వస్త్రము కట్టుకొని మెడను సువర్ణకంఠభూషణము ధరించుకొని రాజ్యములో మూడవ యధిపతివిగా ఏలుదువు.