Proverbs · chapter 3 · verse 23
Proverbs 3:23 in Telugu
అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు నీ పాదము ఎప్పుడును తొట్రిల్లదు.
Appudu nee maargamuna neevu surakshitamugaa nadichedavu nee paadamu eppudunu totrilladu.
Proverbs 3:23 in English
- King James Version (KJV)
- Then shalt thou walk in thy way safely, and thy foot shall not stumble.
- World English Bible (WEB)
- Then you shall walk in your way securely. Your foot won’t stumble.
- American Standard Version (ASV)
- Then shalt thou walk in thy way securely, And thy foot shall not stumble.
- Bible in Basic English (BBE)
- Then you will go safely on your way, and your feet will have no cause for slipping.
- Darby Translation (DBY)
- Then shalt thou walk in thy way securely, and thy foot shall not stumble;
- Webster's Bible (WBS)
- Then shalt thou walk in thy way safely, and thy foot shall not stumble.
- Young's Literal Translation (YLT)
- Then thou goest thy way confidently, And thy foot doth not stumble.
Read in context
- 21నా కుమారుడా, లెస్సయైన జ్ఞానమును వివేచనను భద్రము చేసికొనుము వాటిని నీ కన్నుల ఎదుటనుండి తొలగిపోనియ్యకుము
- 22అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును
- 23అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు నీ పాదము ఎప్పుడును తొట్రిల్లదు.
- 24పండుకొనునప్పుడు నీవు భయపడవు నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు.
- 25ఆకస్మికముగా భయము కలుగునప్పుడు దుర్మార్గులకు నాశనము వచ్చునప్పుడు నీవు భయపడవద్దు
Cross references
- Proverbs 4:12 సామెతలు 4:12నీవు నడచునప్పుడు నీ అడుగు ఇరుకున పడదు. నీవు పరుగెత్తునప్పుడు నీ పాదము తొట్రిల్లదు.
- Proverbs 10:9 సామెతలు 10:9యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును. కుటిలవర్తనుడు బయలుపడును.
- Psalm 91:11–12 కీర్తనలు 91:11–12నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగులకుండ వారు నిన్ను తమ చేతులమీద ఎత్తి పట్టుకొందురు
- Psalm 121:8 కీర్తనలు 121:8ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును
- Psalm 37:23–24 కీర్తనలు 37:23–24ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చెయ్యి పట్టుకొని యున్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక యుండడు.
- Psalm 37:31 కీర్తనలు 37:31వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో నున్నది వారి అడుగులు జారవు.
- Psalm 121:3 కీర్తనలు 121:3ఆయన నీ పాదము తొట్రిల్లనియ్యడు నిన్ను కాపాడువాడు కునుకడు.
- Proverbs 2:8 సామెతలు 2:8న్యాయము తప్పిపోకుండ ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును.
- Zechariah 10:12 జెకర్యా 10:12నేను వారిని యెహోవాయందు బలశాలురగా చేయుదును, ఆయన నామము స్మరించుచు వారు వ్యవహరింతురు;ఇదే యెహోవా వాక్కు.