Proverbs · chapter 3 · verse 24
Proverbs 3:24 in Telugu
పండుకొనునప్పుడు నీవు భయపడవు నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు.
Pandukonunappudu neevu bhayapadavu neevu parundi sukhamugaa nidrinchedavu.
Proverbs 3:24 in English
- King James Version (KJV)
- When thou liest down, thou shalt not be afraid: yea, thou shalt lie down, and thy sleep shall be sweet.
- World English Bible (WEB)
- When you lie down, you will not be afraid. Yes, you will lie down, and your sleep will be sweet.
- American Standard Version (ASV)
- When thou liest down, thou shalt not be afraid: Yea, thou shalt lie down, and thy sleep shall be sweet.
- Bible in Basic English (BBE)
- When you take your rest you will have no fear, and on your bed sleep will be sweet to you.
- Darby Translation (DBY)
- when thou liest down, thou shalt not be afraid, but thou shalt lie down and thy sleep shall be sweet.
- Webster's Bible (WBS)
- When thou liest down, thou shalt not be afraid: but thou shalt lie down, and thy sleep shall be sweet.
- Young's Literal Translation (YLT)
- If thou liest down, thou art not afraid, Yea, thou hast lain down, And sweet hath been thy sleep.
Read in context
- 22అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును
- 23అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు నీ పాదము ఎప్పుడును తొట్రిల్లదు.
- 24పండుకొనునప్పుడు నీవు భయపడవు నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు.
- 25ఆకస్మికముగా భయము కలుగునప్పుడు దుర్మార్గులకు నాశనము వచ్చునప్పుడు నీవు భయపడవద్దు
- 26యెహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును.
Cross references
- Psalm 4:8 కీర్తనలు 4:8యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదునునేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు.
- Psalm 3:5 కీర్తనలు 3:5యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును
- Proverbs 6:22 సామెతలు 6:22నీవు త్రోవను వెళ్లునప్పుడు అది నిన్ను నడిపించును నీవు పండుకొనునప్పుడు అది నిన్ను కాపాడును. నీవు మేలుకొనునప్పుడు అది నీతో ముచ్చటించును.
- Job 11:19 యోబు 11:19ఎవరి భయము లేకుండ నీవు పండుకొందువు అనేకులు నీతో విన్నపములు చేసెదరు.
- Psalm 121:4–7 కీర్తనలు 121:4–7ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు యెహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడిప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బయైనను నీకు తగులదు. రాత్రి వెన్నెల దెబ్బయైనను నీకు తగులదు. ఏ అపాయమును రాకుండ యెహోవా నిన్ను కాపా డును ఆయన నీ ప్రాణమును కాపాడును
- Jeremiah 31:26 యిర్మీయా 31:26అంతలో నేను మేలుకొని ఆలోచింపగా నా నిద్ర బహు వినోద మాయెను.
- Psalm 127:2 కీర్తనలు 127:2మీరువేకువనే లేచి చాలరాత్రియైన తరువాత పండు కొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచునుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారి కిచ్చు చున్నాడు.
- Leviticus 26:6 లేవీయకాండము 26:6ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగజేసె దను. మీరు పండుకొనునప్పుడు ఎవడును మిమ్మును భయ పెట్టడు, ఆ దేశములో దుష్టమృగములు లేకుండ చేసెదను, మీ దేశములోనికి ఖడ్గమురాదు;
- Ezekiel 34:15 యెహెజ్కేలు 34:15నేనే నా గొఱ్ఱెలను మేపి పరుండబెట్టుదును; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.