Proverbs · chapter 31 · verse 1
Proverbs 31:1 in Telugu
రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతని కుపదేశించిన దేవోక్తి,
Raajaina lemooyelu maatalu, atani talli atani kupadeshinchina devokti,
Proverbs 31:1 in English
- King James Version (KJV)
- The words of king Lemuel, the prophecy that his mother taught him.
- World English Bible (WEB)
- The words of King Lemuel—the revelation which his mother taught him:
- American Standard Version (ASV)
- The words of king Lemuel; the oracle which his mother taught him.
- Bible in Basic English (BBE)
- The words of Lemuel, king of Massa: the teaching which he had from his mother.
- Darby Translation (DBY)
- The words of king Lemuel, the prophecy that his mother taught him:
- Webster's Bible (WBS)
- The words of king Lemuel, the prophecy that his mother taught him.
- Young's Literal Translation (YLT)
- Words of Lemuel a king, a declaration that his mother taught him:
Read in context
- 1రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతని కుపదేశించిన దేవోక్తి,
- 2నా కుమారుడా, నేనేమందును? నేను కన్న కుమా రుడా, నేనేమందును? నా మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా, నేనే మందును?
- 3నీ బలమును స్త్రీలకియ్యకుము రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయ కుము
Cross references
- Proverbs 6:20 సామెతలు 6:20నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము.
- 2 Timothy 1:5 2 తిమోతికి 1:5ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయిలోను నీ తల్లియైన యునీకేలోను వసించెను, అది నీయందు సహవసించుచున్నదని నేను రూఢిగా నమ్ము చున్నాను.
- Proverbs 1:8 సామెతలు 1:8నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము.
- 2 Timothy 3:15 2 తిమోతికి 3:15నీవు నేర్చుకొని రూఢియని తెలిసికొన్నవి యెవరివలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలిసికొని, వాటియందు నిలుకడగా ఉండుము.
- Proverbs 30:1 సామెతలు 30:1దేవోక్తి, అనగా యాకె కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆ మనుష్యుడు ఈతీయేలునకును, ఈతీయేలునకును ఉక్కాలునకును చెప్పినమాట.