Proverbs · chapter 4 · verse 11
Proverbs 4:11 in Telugu
జ్ఞానమార్గమును నేను నీకు బోధించియున్నాను యథార్థమార్గములో నిన్ను నడిపించియున్నాను.
Jnyaanamaargamunu nenu neeku bodhinchiyunnaanu yathaarthamaargamulo ninnu nadipinchiyunnaanu.
Proverbs 4:11 in English
- King James Version (KJV)
- I have taught thee in the way of wisdom; I have led thee in right paths.
- World English Bible (WEB)
- I have taught you in the way of wisdom. I have led you in straight paths.
- American Standard Version (ASV)
- I have taught thee in the way of wisdom; I have led thee in paths of uprightness.
- Bible in Basic English (BBE)
- I have given you teaching in the way of wisdom, guiding your steps in the straight way.
- Darby Translation (DBY)
- I will teach thee in the way of wisdom, I will lead thee in paths of uprightness.
- Webster's Bible (WBS)
- I have taught thee in the way of wisdom; I have led thee in right paths.
- Young's Literal Translation (YLT)
- In a way of wisdom I have directed thee, I have caused thee to tread in paths of uprightness.
Read in context
- 9అది నీ తలకు అందమైన మాలిక కట్టును ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును.
- 10నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటల నంగీక రించినయెడల నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు.
- 11జ్ఞానమార్గమును నేను నీకు బోధించియున్నాను యథార్థమార్గములో నిన్ను నడిపించియున్నాను.
- 12నీవు నడచునప్పుడు నీ అడుగు ఇరుకున పడదు. నీవు పరుగెత్తునప్పుడు నీ పాదము తొట్రిల్లదు.
- 13ఉపదేశమును విడిచిపెట్టక దాని గట్టిగా పట్టుకొనుము అది నీకు జీవము గనుక దాని పొందియుండుము
Cross references
- Psalm 25:4–5 కీర్తనలు 25:4–5యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము నీత్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యము ననుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు దినమెల్ల నీకొరకు కనిపెట్టుచున్నాను.
- Ecclesiastes 12:9 ప్రసంగి 12:9ప్రసంగి జ్ఞానియై యుండెను అతడు జనులకు జ్ఞానము బోధించెను; అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలను అనుక్రమపరచెను.
- Proverbs 8:9 సామెతలు 8:9అవియన్నియు వివేకికి తేటగాను తెలివినొందినవారికి యథార్థముగాను ఉన్నవి.
- 1 Samuel 12:23–24 1 సమూయేలు 12:23–24నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుటవలన యెహోవాకు విరోధముగ పాపము చేసినవాడ నగుదును. అది నాకు దూరమగునుగాక. కాని శ్రేష్ఠమైన చక్కని మార్గమును మీకు బోధింతును. ఆయన మీకొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని, మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి, నిష్కపటులై పూర్ణహృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము.
- Proverbs 8:6 సామెతలు 8:6నేను శ్రేష్ఠమైన సంగతులను చెప్పెదను వినుడి నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును
- Psalm 23:3 కీర్తనలు 23:3నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు తన నామమునుబట్టి నీతిమార్గములలో నన్ను నడిపించుచున్నాడు.
- Deuteronomy 4:5 ద్వితీయోపదేశకాండము 4:5నా దేవుడైన యెహోవా నా కాజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొనబోవు దేశమున మీరాచరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని.
- Proverbs 4:4 సామెతలు 4:4ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టు కొననిమ్ము నా ఆజ్ఞలను గైకొనినయెడల నీవు బ్రతుకుదువు.
- Acts 13:10 అపొస్తలుల కార్యములు 13:10అతని తేరిచూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధీ, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా?
- Proverbs 8:20 సామెతలు 8:20నీతిమార్గమునందును న్యాయమార్గములయందును నేను నడచుచున్నాను.