Proverbs · chapter 4 · verse 12
Proverbs 4:12 in Telugu
నీవు నడచునప్పుడు నీ అడుగు ఇరుకున పడదు. నీవు పరుగెత్తునప్పుడు నీ పాదము తొట్రిల్లదు.
Neevu nadachunappudu nee adugu irukuna padadu. Neevu parugettunappudu nee paadamu totrilladu.
Proverbs 4:12 in English
- King James Version (KJV)
- When thou goest, thy steps shall not be straitened; and when thou runnest, thou shalt not stumble.
- World English Bible (WEB)
- When you go, your steps will not be hampered. When you run, you will not stumble.
- American Standard Version (ASV)
- When thou goest, thy steps shall not be straitened; And if thou runnest, thou shalt not stumble.
- Bible in Basic English (BBE)
- When you go, your way will not be narrow, and in running you will not have a fall.
- Darby Translation (DBY)
- When thou goest, thy steps shall not be straitened; and when thou runnest, thou shalt not stumble.
- Webster's Bible (WBS)
- When thou goest, thy steps shall not be straitened; and when thou runnest, thou shalt not stumble.
- Young's Literal Translation (YLT)
- In thy walking thy step is not straitened, And if thou runnest, thou stumblest not.
Read in context
- 10నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటల నంగీక రించినయెడల నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు.
- 11జ్ఞానమార్గమును నేను నీకు బోధించియున్నాను యథార్థమార్గములో నిన్ను నడిపించియున్నాను.
- 12నీవు నడచునప్పుడు నీ అడుగు ఇరుకున పడదు. నీవు పరుగెత్తునప్పుడు నీ పాదము తొట్రిల్లదు.
- 13ఉపదేశమును విడిచిపెట్టక దాని గట్టిగా పట్టుకొనుము అది నీకు జీవము గనుక దాని పొందియుండుము
- 14భక్తిహీనుల త్రోవను చేరకుము దుష్టుల మార్గమున నడువకుము.
Cross references
- Proverbs 3:23 సామెతలు 3:23అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు నీ పాదము ఎప్పుడును తొట్రిల్లదు.
- Psalm 18:36 కీర్తనలు 18:36నా పాదములకు చోటు విశాలపరచితివి నా చీలమండలు బెణకలేదు.
- 1 Peter 2:8 1 పేతురు 2:8కట్టువారు వాక్యమున కవిధేయులై తొట్రిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి.
- 2 Samuel 22:37 2 సమూయేలు 22:37నా పాదములకు చోటు విశాలపరచుదువు నా చీలమండలు బెణకలేదు.
- John 11:9–10 యోహాను 11:9–10అందుకు యేసు పగలు పండ్రెండు గంటలున్నవి గదా, ఒకడు పగటివేళ నడిచిన యెడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్రు పడడు. అయితే రాత్రివేళ ఒకడు నడిచినయెడల వానియందు వెలుగులేదు గనుక వాడు తొట్రుపడునని చెప్పెను.
- Psalm 119:165 కీర్తనలు 119:165నీ ధర్మశాస్త్రమును ప్రేమించువారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి తొట్రిల్లుటకు కారణమేమియులేదు
- 1 John 2:10–11 1 యోహాను 2:10–11తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు; అతనియందు అభ్యంతరకారణమేదియు లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి, చీకటిలో నడుచుచున్నాడు; చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనము కలుగజేసెను గనుక తానెక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు.
- Psalm 91:11–12 కీర్తనలు 91:11–12నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగులకుండ వారు నిన్ను తమ చేతులమీద ఎత్తి పట్టుకొందురు
- Proverbs 4:19 సామెతలు 4:19భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము తాము దేనిమీద పడునది వారికి తెలియదు.
- Proverbs 6:22 సామెతలు 6:22నీవు త్రోవను వెళ్లునప్పుడు అది నిన్ను నడిపించును నీవు పండుకొనునప్పుడు అది నిన్ను కాపాడును. నీవు మేలుకొనునప్పుడు అది నీతో ముచ్చటించును.
- Romans 9:32–33 రోమీయులకు 9:32–33వారెందుకు అందుకొనలేదు? వారు విశ్వాసమూలముగా కాక క్రియల మూలముగానైనట్లు దానిని వెంటాడిరి. ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సీయోనులో స్థాపించుచున్నాను; ఆయనయందు విశ్వాసముంచు వాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి, తొట్రుపడిరి.
- Jeremiah 31:9 యిర్మీయా 31:9వారు ఏడ్చుచు వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును, వారు తొట్రిల్లకుండ చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా?