Proverbs · chapter 5 · verse 18
Proverbs 5:18 in Telugu
నీ ఊట దీవెన నొందును. నీ ¸యౌవనకాలపు భార్యయందు సంతోషింపుము.
Nee oota deevena nondunu. Nee ¸yauvanakaalapu bhaaryayandu santoshimpumu.
Proverbs 5:18 in English
- King James Version (KJV)
- Let thy fountain be blessed: and rejoice with the wife of thy youth.
- World English Bible (WEB)
- Let your spring be blessed. Rejoice in the wife of your youth.
- American Standard Version (ASV)
- Let thy fountain be blessed; And rejoice in the wife of thy youth.
- Bible in Basic English (BBE)
- Let blessing be on your fountain; have joy in the wife of your early years.
- Darby Translation (DBY)
- Let thy fountain be blessed; and have joy of the wife of thy youth.
- Webster's Bible (WBS)
- Let thy fountain be blessed: and rejoice with the wife of thy youth.
- Young's Literal Translation (YLT)
- Let thy fountain be blessed, And rejoice because of the wife of thy youth,
Read in context
- 16నీ ఊటలు బయటికి చెదరిపోదగునా? వీధులలో అవి నీటి కాలువగా పారదగునా?
- 17అన్యులు నీతోకూడ వాటి ననుభవింపకుండ అవి నీకే యుండవలెను గదా.
- 18నీ ఊట దీవెన నొందును. నీ ¸యౌవనకాలపు భార్యయందు సంతోషింపుము.
- 19ఆమె అతిప్రియమైన లేడి, అందమైన దుప్పి ఆమె రొమ్ములవలన నీవు ఎల్లప్పుడు తృప్తినొందు చుండుము. ఆమె ప్రేమచేత నిత్యము బద్ధుడవై యుండుము.
- 20నా కుమారుడా, జార స్త్రీయందు నీవేల బద్ధుడవై యుందువు? పరస్త్రీ రొమ్ము నీవేల కౌగలించుకొందువు?
Cross references
- Ecclesiastes 9:9 ప్రసంగి 9:9దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలమంతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము, నీ వ్యర్థమైన ఆయుష్కాలమంతయు సుఖించుము, ఈ బ్రదుకునందు నీవు కష్టపడి చేసికొనిన దాని యంతటికి అదే నీకు కలుగు భాగము.
- Malachi 2:14–15 మలాకీ 2:14–15అది ఎందుకని మీరడుగగా, ¸యౌవన కాలమందు నీవు పెండ్లి చేసికొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షియాయెను, అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు గదా, నీ పెండ్లి భార్య గదా. కొంచెముగానైనను దైవాత్మనొందినవారిలో ఎవరును ఈలాగున చేయలేదు; ఒకడు చేసినను ఏమి జరిగెను? దేవునిచేత సంతతి నొందవలెనని అతడు యత్నము చేసెను గదా; కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసికొని, ¸యౌవన మున పెండ్లిచేసికొనిన మీ భార్యల విషయములో విశ్వాస ఘాతకులుగా ఉండకుడి.
- Song of Solomon 4:15 పరమగీతము 4:15నా సహోదరీ, నా ప్రాణేశ్వరీ, నీవు ఉద్యానజలాశయము ప్రవాహజలకూపము లెబానోను పర్వతప్రవాహము.
- Song of Solomon 4:12 పరమగీతము 4:12నా సహోదరి నా ప్రాణేశ్వరి మూయబడిన ఉద్యానము మూతవేయబడిన జలకూపము.