Proverbs · chapter 7 · verse 19
Proverbs 7:19 in Telugu
పురుషుడు ఇంట లేడు దూరప్రయాణము వెళ్లియున్నాడు
Purushudu inta ledu dooraprayaanamu velliyunnaadu
Proverbs 7:19 in English
- King James Version (KJV)
- For the goodman [is] not at home, he is gone a long journey:
- World English Bible (WEB)
- For my husband isn’t at home. He has gone on a long journey.
- American Standard Version (ASV)
- For the man is not at home; He is gone a long journey:
- Bible in Basic English (BBE)
- For the master of the house is away on a long journey:
- Darby Translation (DBY)
- For the husband is not at home, he is gone a long journey;
- Webster's Bible (WBS)
- For the good-man [is] not at home, he is gone a long journey:
- Young's Literal Translation (YLT)
- For the man is not in his house, He hath gone on a long journey.
Read in context
- 17నా పరుపుమీద బోళము అగరు కారపుచెక్క చల్లి యున్నాను.
- 18ఉదయము వరకు వలపుదీర తృప్తిపొందుదము రమ్ము పరస్పరమోహముచేత చాలా సంతుష్టి నొందుదము రమ్ము.
- 19పురుషుడు ఇంట లేడు దూరప్రయాణము వెళ్లియున్నాడు
- 20అతడు సొమ్ముసంచి చేత పట్టుకొని పోయెను. పున్నమనాటివరకు ఇంటికి తిరిగి రాడు అనెను
- 21అది తన అధికమైన లాలనమాటలచేత వానిని లోపరచు కొనెను తాను పలికిన యిచ్చకపుమాటలచేత వాని నీడ్చుకొని పోయెను.
Cross references
- Matthew 20:11 మత్తయి 20:11వారది తీసికొని చివర వచ్చిన వీరు ఒక్కగంట మాత్రమే పనిచేసినను,
- Luke 12:45–46 లూకా 12:45–46అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుట కాలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని, దాసులను దాసీలనుకొట్టి, తిని త్రాగిమత్తుగా ఉండసాగితే వాడు కనిపెట్టని దినములోను ఎరుగని గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి, అపనమ్మకస్థులతో వానికి పాలు నియమించును.
- Matthew 24:43 మత్తయి 24:43ఏ జామున దొంగవచ్చునో యింటి యజమానునికి తెలిసియుండిన యెడల అతడు మెలకువగా ఉండి తన యింటికి కన్నము వేయనియ్యడని మీరెరుగుదురు.
- Luke 12:39 లూకా 12:39దొంగయే గడియను వచ్చునో యింటి యజమానునికి తెలిసినయెడల అతడు మెలకువగా ఉండి, తన యింటికి కన్నము వేయనియ్యడని తెలిసికొనుడి.
- Mark 13:34–36 మార్కు 13:34–36ఒక మనుష్యుడు తన దాసులకు అధికారమిచ్చి, ప్రతివానికి వాని వాని పని నియమించిమెలకువగా నుండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి, యిల్లు విడిచి దేశాంతరము పోయినట్టే (ఆ కాలము ఉండును. ) ఇంటి యజమానుడు ప్రొద్దు గ్రుంకివచ్చునో, అర్ధరాత్రివచ్చునో, కోడికూయునప్పుడు వచ్చునో, తెల్లవారునప్పుడు వచ్చునో, యెప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రబోవుచుండుట చూచునేమో గనుక మీరు మెలకువగా నుండుడి.
- Matthew 24:48 మత్తయి 24:48అయితే దుష్టుడైన యొక దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని