Proverbs · chapter 7 · verse 4
Proverbs 7:4 in Telugu
జ్ఞానముతోనీవు నాకు అక్కవనియు తెలివితోనీవు నాకు చెలికత్తెవనియు చెప్పుము.
Jnyaanamutoneevu naaku akkavaniyu telivitoneevu naaku chelikattevaniyu cheppumu.
Proverbs 7:4 in English
- King James Version (KJV)
- Say unto wisdom, Thou [art] my sister; and call understanding [thy] kinswoman:
- World English Bible (WEB)
- Tell wisdom, “You are my sister.” Call understanding your relative,
- American Standard Version (ASV)
- Say unto wisdom, Thou art my sister; And call understanding [thy] kinswoman:
- Bible in Basic English (BBE)
- Say to wisdom, You are my sister; let knowledge be named your special friend:
- Darby Translation (DBY)
- Say unto wisdom, Thou art my sister, and call intelligence [thy] kinswoman:
- Webster's Bible (WBS)
- Say to wisdom, Thou [art] my sister; and call understanding [thy] kinswoman:
- Young's Literal Translation (YLT)
- Say to wisdom, 'My sister Thou [art].' And cry to understanding, 'Kinswoman!'
Read in context
- 2నా ఆజ్ఞలను నీవు మనస్సున నుంచుకొనినయెడల నీ కనుపాపవలె నా ఉపదేశమును కాపాడినయెడల నీవు బ్రదుకుదువు.
- 3నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము నీ హృదయమను పలకమీద వాటిని వ్రాసికొనుము
- 4జ్ఞానముతోనీవు నాకు అక్కవనియు తెలివితోనీవు నాకు చెలికత్తెవనియు చెప్పుము.
- 5అవి నీవు జారస్త్రీయొద్దకు పోకుండను ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండను నిన్ను కాపాడును.
- 6నా యింటి కిటికీలోనుండి నా అల్లిక కిటికీలోనుండి నేను పారజూడగా జ్ఞానములేనివారి మధ్యను
Cross references
- Proverbs 2:2–4 సామెతలు 2:2–4జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన నభ్యసించినయెడల తెలివికై మొఱ్ఱపెట్టిన యెడల వివేచనకై మనవి చేసినయెడల వెండిని వెదకినట్లు దాని వెదకిన యెడల దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకిన యెడల
- Proverbs 4:6–8 సామెతలు 4:6–8జ్ఞానమును విడువక యుండినయెడల అది నిన్ను కాపాడును దాని ప్రేమించినయెడల అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించు కొనుము. దాని గొప్ప చేసినయెడల అది నిన్ను హెచ్చించును. దాని కౌగిలించినయెడల అది నీకు ఘనతను తెచ్చును.
- Job 17:14 యోబు 17:14నీవు నాకు తండ్రివని గోతితోను నీవు నాకు తల్లివని చెల్లెలవని పురుగుతోను నేను మనవి చేయుచున్నాను.
- Song of Solomon 8:1 పరమగీతము 8:1నా తల్లియొద్ద స్తన్యపానము చేసిన యొక సహోదరుని వలె నీవు నాయెడలనుండిన నెంతమేలు! అప్పుడు నేను బయట నీకు ఎదురై ముద్దులిడుదును ఎవరును నన్ను నిందింపరు.
- Luke 11:27–28 లూకా 11:27–28ఆయన యీ మాటలు చెప్పుచుండగా ఆ సమూహ ములో నున్న యొక స్త్రీ ఆయనను చూచినిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములును ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన అవునుగాని దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులని చెప్పెను.
- Matthew 12:49–50 మత్తయి 12:49–50తన శిష్యులవైపు చెయ్యి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులును; పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నాతల్లియు ననెను.