Proverbs · chapter 8 · verse 32
Proverbs 8:32 in Telugu
కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి నా మార్గముల ననుసరించువారు ధన్యులు
Kaavuna pillalaaraa, naa maata aalakinchudi naa maargamula nanusarinchuvaaru dhanyulu
Proverbs 8:32 in English
- King James Version (KJV)
- Now therefore hearken unto me, O ye children: for blessed [are they that] keep my ways.
- World English Bible (WEB)
- “Now therefore, my sons, listen to me, for blessed are those who keep my ways.
- American Standard Version (ASV)
- Now therefore, [my] sons, hearken unto me; For blessed are they that keep my ways.
- Bible in Basic English (BBE)
- Give ear to me then, my sons: for happy are those who keep my ways.
- Darby Translation (DBY)
- And now, sons, hearken unto me, and blessed are they that keep my ways:
- Webster's Bible (WBS)
- Now therefore hearken to me, O ye children: for blessed [are they that] keep my ways.
- Young's Literal Translation (YLT)
- And now, ye sons, hearken to me, Yea, happy are they who keep my ways.
Read in context
- 30నేను ఆయనయొద్ద ప్రధానశిల్పినై అనుదినము సంతో షించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచునుంటిని.
- 31ఆయన కలుగజేసిన పరలోకమునుబట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచునుంటిని.
- 32కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి నా మార్గముల ననుసరించువారు ధన్యులు
- 33ఉపదేశమును నిరాకరింపక దాని నవలంబించి జ్ఞానులై యుండుడి.
- 34అనుదినము నా గడపయొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధములయొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు.
Cross references
- Luke 11:28 లూకా 11:28ఆయన అవునుగాని దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులని చెప్పెను.
- Psalm 119:1–2 కీర్తనలు 119:1–2(ఆలెఫ్) యెహోవా ధర్మశాస్త్రము ననుసరించి నిర్దోషముగా నడుచుకొనువారు ధన్యులు ఆయన శాసనములను గైకొనుచు పూర్ణహృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు.
- Psalm 1:1–4 కీర్తనలు 1:1–4దుష్టుల ఆలోచనచొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటికాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలె నుండును అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు ఆలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టువలె నుందురు.
- Psalm 128:1 కీర్తనలు 128:1యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరు ధన్యులు.
- Proverbs 5:7 సామెతలు 5:7కుమారులారా, నా మాట ఆలకింపుడి నేను చెప్పు ఉపదేశమునుండి తొలగకుడి.
- Proverbs 7:24 సామెతలు 7:24నా కుమారులారా, చెవియొగ్గుడి నా నోటి మాటల నాలకింపుడి