Job · chapter 39 · verse 5
Job 39:5 in Telugu
అడవిగాడిదను స్వేచ్ఛగా పోనిచ్చినవాడెవడు? అడవిగాడిద కట్లను విప్పినవాడెవడు?
Adavigaadidanu svechchhagaa ponichchinavaadevadu? Adavigaadida katlanu vippinavaadevadu?
Job 39:5 in English
- King James Version (KJV)
- Who hath sent out the wild ass free? or who hath loosed the bands of the wild ass?
- World English Bible (WEB)
- “Who has set the wild donkey free? Or who has loosened the bonds of the swift donkey,
- American Standard Version (ASV)
- Who hath sent out the wild ass free? Or who hath loosed the bonds of the swift ass,
- Bible in Basic English (BBE)
- Who has let the ass of the fields go free? or made loose the bands of the loud-voiced beast?
- Darby Translation (DBY)
- Who hath sent out the wild ass free? and who hath loosed the bands of the onager,
- Webster's Bible (WBS)
- Who hath sent out the wild ass free? or who hath loosed the bands of the wild ass?
- Young's Literal Translation (YLT)
- Who hath sent forth the wild ass free? Yea, the bands of the wild ass who opened?
Read in context
- 3అవి వంగి తమ పిల్లలను కనును తమ పిల్లలను వేయును.
- 4వాటి పిల్లలు పుష్టికలిగి యెడారిలో పెరుగును అవి తల్లులను విడిచిపోయి వాటియొద్దకు తిరిగి రావు.
- 5అడవిగాడిదను స్వేచ్ఛగా పోనిచ్చినవాడెవడు? అడవిగాడిద కట్లను విప్పినవాడెవడు?
- 6నేను అరణ్యమును దానికి ఇల్లుగాను ఉప్పుపఱ్ఱను దానికి నివాసస్థలముగాను నియమించితిని.
- 7పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును తోలువాని కేకలను అది వినదు.
Cross references
- Job 11:12 యోబు 11:12అయితే అడవి గాడిదపిల్ల నరుడై పుట్టిననాటికిగాని బుద్ధిహీనుడు వివేకికాడు.
- Job 6:5 యోబు 6:5అడవిగాడిద గడ్డి చూచి ఓండ్ర పెట్టునా?ఎద్దు మేత చూచి రంకెవేయునా?
- Job 24:5 యోబు 24:5అరణ్యములోని అడవిగాడిదలు తిరుగునట్లు బీదవారు తమ పనిమీద బయలుదేరి వేటను వెదకుదురు ఎడారిలో వారి పిల్లలకు ఆహారము దొరకును
- Psalm 104:11 కీర్తనలు 104:11అవి అడవిజంతువులన్నిటికి దాహమిచ్చును. వాటివలన అడవి గాడిదలు దప్పితీర్చుకొనును.
- Genesis 16:12 ఆదికాండము 16:12అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు. అతని చెయ్యి అందరికిని అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి యెదుట నివసించునని దానితో చెప్పగా
- Genesis 49:14 ఆదికాండము 49:14ఇశ్శాఖారు రెండు దొడ్ల మధ్యను పండుకొనియున్న బలమైన గార్దభము.
- Jeremiah 2:24 యిర్మీయా 2:24అరణ్యమునకు అల వాటు పడిన అడవి గాడిదవు, అది దాని కామాతురతవలన గాలి పీల్చును, కలిసికొనునప్పుడు దాని త్రిప్పగల వాడెవడు? దాని వెదకు గాడిదలలో ఏదియు అలసి యుండదు, దాని మాసములో అది కనబడును.
- Jeremiah 14:6 యిర్మీయా 14:6అడవి గాడిదలును చెట్లులేని మెట్టలమీద నిలువబడి నక్కలవలె గాలి పీల్చుచున్నవి, మేత ఏమియు లేనందున వాటి కన్నులు క్షీణించు చున్నవి.
- Isaiah 32:14 యెషయా 32:14నగరి విడువబడును జనసమూహముగల పట్టణము విడువబడును కొండయు కాపరుల గోపురమును ఎల్లకాలము గుహలుగా ఉండును
- Daniel 5:21 దానియేలు 5:21అప్పుడతడు మానవుల యొద్దనుండి తరమబడి పశువులవంటి మనస్సుగలవాడా యెను. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్య ములలో ఏలుచు, ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించు నని అతడు తెలిసికొనువరకు అతడు అడవి గాడిదలమధ్య నివసించుచు పశువులవలె గడ్డి మేయుచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరము గలవాడాయెను.
- Hosea 8:9 హోషేయ 8:9అడవి గార్దభము తన ఆశ తీర్చుకొనబోయి నట్లు ఇశ్రాయేలు వారు అష్షూరీయులయొద్దకు పోయిరి; ఎఫ్రాయిము కానుకలు ఇచ్చి విటకాండ్రను పిలుచు కొనెను.