Psalms · chapter 104 · verse 18
Psalm 104:18 in Telugu
గొప్ప కొండలు కొండమేకలకు ఉనికిపట్లు కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానములు
Goppa kondalu kondamekalaku unikipatlu kundellaku bandalu aashrayasthaanamulu
Psalm 104:18 in English
- King James Version (KJV)
- The high hills [are] a refuge for the wild goats; [and] the rocks for the conies.
- World English Bible (WEB)
- The high mountains are for the wild goats. The rocks are a refuge for the rock badgers.
- American Standard Version (ASV)
- The high mountains are for the wild goats; The rocks are a refuge for the conies.
- Bible in Basic English (BBE)
- The high hills are a safe place for the mountain goats, and the rocks for the small beasts.
- Darby Translation (DBY)
- The high mountains are for the wild goats; the cliffs, a refuge for the rock-badgers.
- Webster's Bible (WBS)
- The high hills [are] a refuge for the wild goats; [and] the rocks for the conies.
- Young's Literal Translation (YLT)
- The high hills [are] for wild goats, Rocks [are] a refuge for conies,
Read in context
- 16యెహోవా వృక్షములు తృప్తిపొందుచున్నవి. ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తిపొందుచున్నవి.
- 17అచ్చట పక్షులు తమ గూళ్లు కట్టుకొనును అచ్చట సరళవృక్షములపైన కొంగలు నివాసముచేయు చున్నవి.
- 18గొప్ప కొండలు కొండమేకలకు ఉనికిపట్లు కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానములు
- 19ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను సూర్యునికి తన అస్తమయకాలము తెలియును
- 20నీవు చీకటి కలుగచేయగా రాత్రియగుచున్నది అప్పుడు అడవిజంతువులన్నియు తిరుగులాడుచున్నవి.
Cross references
- Proverbs 30:26 సామెతలు 30:26చిన్న కుందేళ్లు బలములేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును.
- Job 39:1 యోబు 39:1అడవిలోని కొండమేకలు ఈనుకాలము నీకు తెలియునా? లేళ్లు పిల్లలు వేయు కాలమును గ్రహింపగలవా?
- Leviticus 11:5 లేవీయకాండము 11:5పొట్టి కుందేలు నెమరువేయును గాని దానికి రెండు డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము.
- 1 Samuel 24:2 1 సమూయేలు 24:2అప్పుడు సౌలు ఇశ్రాయేలీయులందరిలోనుండి మూడు వేలమందిని ఏర్పరచుకొని వచ్చి, కొండమేకలకు వాసములగు శిలాపర్వతములమీద దావీదును అతని జనులను వెదకుటకై బయలుదేరెను.
- Deuteronomy 14:7 ద్వితీయోపదేశకాండము 14:7నెమరువేయువాటిలోనిదే కాని రెండు డెక్కలుగల వాటిలోనిదే కాని నెమరువేసి ఒంటిడెక్కగల ఒంటె, కుందేలు, పొట్టి కుందేలు అనువాటిని తినకూడదు. అవి మీకు హేయములు.