Psalms · chapter 108 · verse 2
Psalm 108:2 in Telugu
స్వరమండలమా సితారా, మేలుకొనుడి నేను వేకువనే లేచెదను
Svaramandalamaa sitaaraa, melukonudi nenu vekuvane lechedanu
Psalm 108:2 in English
- King James Version (KJV)
- Awake, psaltery and harp: I [myself] will awake early.
- World English Bible (WEB)
- Wake up, harp and lyre! I will wake up the dawn.
- American Standard Version (ASV)
- Awake, psaltery and harp: I myself will awake right early.
- Bible in Basic English (BBE)
- Give out your sounds, O corded instruments: the dawn will be awaking with my song.
- Darby Translation (DBY)
- Awake, lute and harp: I will wake the dawn.
- Webster's Bible (WBS)
- Awake, psaltery and harp: I [myself] will awake early.
- Young's Literal Translation (YLT)
- Awake, psaltery and harp, I awake the dawn.
Read in context
- 1దేవా, నా హృదయము నిబ్బరముగా నున్నది నేను పాడుచు స్తుతిగానము చేసెదను నా ఆత్మ పాడుచు గానముచేయును.
- 2స్వరమండలమా సితారా, మేలుకొనుడి నేను వేకువనే లేచెదను
- 3జనులమధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రజలలో నిన్ను కీర్తించెదను
- 4యెహోవా, నీ కృప ఆకాశముకంటె ఎత్తయినది నీ సత్యము మేఘములంత ఎత్తుగానున్నది.
Cross references
- Psalm 81:2 కీర్తనలు 81:2కీర్తన యెత్తుడి గిలకతప్పెట పట్టుకొనుడి స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి.
- Psalm 69:30 కీర్తనలు 69:30కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను కృతజ్ఞతాస్తుతులతో నేనాయనను ఘనపరచెదను
- Psalm 57:8 కీర్తనలు 57:8నా ప్రాణమా, మేలుకొనుము స్వరమండలమా సితారా, మేలుకొనుడి నేను వేకువనే లేచెదను.
- Psalm 33:2 కీర్తనలు 33:2సితారాతో యెహోవాను స్తుతించుడి పది తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి
- Psalm 92:1–4 కీర్తనలు 92:1–4యెహోవాను స్తుతించుట మంచిది మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను పది తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల సితారాతోను ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా, నీ కార్యముచేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు నీ చేతిపనులబట్టి నేను ఉత్సహించుచున్నాను.
- Psalm 103:22 కీర్తనలు 103:22యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో నున్న ఆయన సర్వకార్యములారా, ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము.
- Judges 5:12 న్యాయాధిపతులు 5:12దెబోరా, మేలుకొనుము, మేలుకొనుము దెబోరా, మేలుకొనుము, మేలుకొనుము బారాకూ, కీర్తన పాడుము అబీనోయము కుమారుడా, లెమ్ము చెరపట్టిన వారిని చెరపట్టుము.