Psalms · chapter 108 · verse 3
Psalm 108:3 in Telugu
జనులమధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రజలలో నిన్ను కీర్తించెదను
Janulamadhya neeku krutajnyataastutulu chellinchedanu. Prajalalo ninnu keertinchedanu
Psalm 108:3 in English
- King James Version (KJV)
- I will praise thee, O LORD, among the people: and I will sing praises unto thee among the nations.
- World English Bible (WEB)
- I will give thanks to you, LORD, among the nations. I will sing praises to you among the peoples.
- American Standard Version (ASV)
- I will give thanks unto thee, O Jehovah, among the peoples; And I will sing praises unto thee among the nations.
- Bible in Basic English (BBE)
- I will give you praise, O Lord, among the peoples; I will make melody to you among the nations.
- Darby Translation (DBY)
- I will give thee thanks among the peoples, O Jehovah; of thee will I sing psalms among the nations:
- Webster's Bible (WBS)
- I will praise thee, O LORD, among the people: and I will sing praises to thee among the nations.
- Young's Literal Translation (YLT)
- I thank Thee among peoples, O Jehovah, And I praise Thee among the nations.
Read in context
- 1దేవా, నా హృదయము నిబ్బరముగా నున్నది నేను పాడుచు స్తుతిగానము చేసెదను నా ఆత్మ పాడుచు గానముచేయును.
- 2స్వరమండలమా సితారా, మేలుకొనుడి నేను వేకువనే లేచెదను
- 3జనులమధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రజలలో నిన్ను కీర్తించెదను
- 4యెహోవా, నీ కృప ఆకాశముకంటె ఎత్తయినది నీ సత్యము మేఘములంత ఎత్తుగానున్నది.
- 5దేవా, ఆకాశముకంటె అత్యున్నతుడవుగా నిన్ను కనుపరచుకొనుము.
Cross references
- Psalm 22:27 కీర్తనలు 22:27భూదిగంతముల నివాసులందరు జ్ఞాపకము చేసికొని యెహోవాతట్టు తిరిగెదరు అన్యజనుల వంశస్థులందరు నీ సన్నిధిని నమస్కారము చేసెదరు
- Psalm 22:22 కీర్తనలు 22:22నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను సమాజమధ్యమున నిన్ను స్తుతించెదను.
- Zephaniah 3:14 జెఫన్యా 3:14సీయోను నివాసు లారా, ఉత్సాహధ్వని చేయుడి; ఇశ్రాయేలీయులారా, జయధ్వని చేయుడి; యెరూషలేము నివాసులారా, పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి.
- Psalm 117:1 కీర్తనలు 117:1యెహోవా కృప మనయెడల హెచ్చుగానున్నది. ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును.
- Zephaniah 3:20 జెఫన్యా 3:20ఆ కాలమున మీరు చూచు చుండగా నేను మిమ్మును చెరలోనుండి రప్పించి, మిమ్మును సమకూర్చిన తరువాత మిమ్మును నడిపింతును; నిజముగా భూమిమీద నున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును; ఇదే యెహోవా వాక్కు.
- Psalm 138:4–5 కీర్తనలు 138:4–5యెహోవా, భూరాజులందరు నీవు సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. యెహోవా మహా ప్రభావముగలవాడని వారు యెహోవా మార్గములనుగూర్చి గానము చేసె దరు.
- Psalm 96:10 కీర్తనలు 96:10యెహోవా రాజ్యము చేయుచున్నాడు లోకము కదలకుండ స్థిరపరచబడియున్నది న్యాయమునుబట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఈ వార్తను అన్యజనులలో ప్రకటించుడి