Psalms · chapter 109 · verse 15
Psalm 109:15 in Telugu
ఆయన వారి జ్ఞాపకమును భూమిమీదనుండి కొట్టి వేయునట్లు ఆ పాపములు నిత్యము యెహోవా సన్నిధిని కనబడుచుండునుగాక.
Aayana vaari jnyaapakamunu bhoomimeedanundi kotti veyunatlu aa paapamulu nityamu yehovaa sannidhini kanabaduchundunugaaka.
Psalm 109:15 in English
- King James Version (KJV)
- Let them be before the LORD continually, that he may cut off the memory of them from the earth.
- World English Bible (WEB)
- Let them be before the LORD continually, that he may cut off their memory from the earth;
- American Standard Version (ASV)
- Let them be before Jehovah continually, That he may cut off the memory of them from the earth;
- Bible in Basic English (BBE)
- Let them be ever before the eyes of the Lord, so that the memory of them may be cut off from the earth.
- Darby Translation (DBY)
- Let them be before Jehovah continually, that he may cut off the memory of them from the earth:
- Webster's Bible (WBS)
- Let them be before the LORD continually, that he may cut off the memory of them from the earth.
- Young's Literal Translation (YLT)
- They are before Jehovah continually, And He cutteth off from earth their memorial.
Read in context
- 13వాని వంశము నిర్మూలము చేయబడును గాక వచ్చుతరమునందు వారి పేరు మాసిపోవును గాక
- 14వాని పితరులదోషము యెహోవా జ్ఞాపకములోనుంచు కొనును గాక వాని తల్లి పాపము తుడుపుపెట్టబడక యుండును గాక
- 15ఆయన వారి జ్ఞాపకమును భూమిమీదనుండి కొట్టి వేయునట్లు ఆ పాపములు నిత్యము యెహోవా సన్నిధిని కనబడుచుండునుగాక.
- 16ఏలయనగా కృప చూపవలెనన్నమాట మరచి శ్రమనొందినవానిని దరిద్రుని నలిగిన హృదయము గలవానిని చంపవలెనని వాడు అతని తరిమెను.
- 17శపించుట వానికి ప్రీతి గనుక అది వానిమీదికి వచ్చి యున్నది. దీవెనయందు వానికిష్టము లేదు గనుక అది వానికి దూరమాయెను.
Cross references
- Psalm 34:16 కీర్తనలు 34:16దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమిమీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా నున్నది.
- Psalm 90:8 కీర్తనలు 90:8మా దోషములను నీవు నీ యెదుట నుంచుకొని యున్నావు నీ ముఖకాంతిలో మా రహస్యపాపములు కనబడు చున్నవి.
- Job 18:17 యోబు 18:17భూమిమీద ఎవరును వారిని జ్ఞాపకము చేసికొనరు మైదానమందు ఎక్కడను వారిని ఎరిగినవారు ఉండరు.
- Psalm 51:9 కీర్తనలు 51:9నా పాపములకు విముఖడవు కమ్ము నా దోషములన్నిటిని తుడిచివేయుము.
- Isaiah 65:15 యెషయా 65:15నేనేర్పరచుకొనినవారికి మీ పేరు శాపవచనముగా చేసిపోయెదరు ప్రభువగు యెహోవా నిన్ను హతముచేయును ఆయన తన సేవకులకు వేరొక పేరు పెట్టును.
- Deuteronomy 32:34 ద్వితీయోపదేశకాండము 32:34ఇది నాయొద్ద మరుగుపడి యుండలేదా? నా నిధులలో ముద్రింపబడి యుండలేదా?
- Jeremiah 2:22 యిర్మీయా 2:22నీవు క్షారముతో కడుగుకొనినను విస్తారమైన సబ్బు రాచుకొనినను నీ దోషము మరకవలె నాకు కనబడుచున్నది; ఇది ప్రభువగు యెహోవా వాక్కు.
- Psalm 109:13 కీర్తనలు 109:13వాని వంశము నిర్మూలము చేయబడును గాక వచ్చుతరమునందు వారి పేరు మాసిపోవును గాక
- Amos 8:7 ఆమోసు 8:7యాకోబు యొక్క అతిశయాస్పదము తోడని యెహోవా ప్రమాణము చేయునదేమనగా వారిక్రియలను నేనెన్నడును మరువను.
- Hosea 7:2 హోషేయ 7:2తమ క్రియల చేత వారు చిక్కుపడి యున్నను అవి నా సముఖముననే జరిగినను మన చెడుతనము ఆయన జ్ఞాపకము చేసికొనడని తమలో తాము అనుకొందురు.