Psalms · chapter 109 · verse 19
Psalm 109:19 in Telugu
తాను కప్పుకొను వస్త్రమువలెను తాను నిత్యము కట్టుకొను నడికట్టువలెను అది వానిని వదలకుండును గాక.
Taanu kappukonu vastramuvalenu taanu nityamu kattukonu nadikattuvalenu adi vaanini vadalakundunu gaaka.
Psalm 109:19 in English
- King James Version (KJV)
- Let it be unto him as the garment [which] covereth him, and for a girdle wherewith he is girded continually.
- World English Bible (WEB)
- Let it be to him as the clothing with which he covers himself, for the belt that is always around him.
- American Standard Version (ASV)
- Let it be unto him as the raiment wherewith he covereth himself, And for the girdle wherewith he is girded continually.
- Bible in Basic English (BBE)
- Let it be to him as a robe which he puts on, let it be like a band which is round him at all times.
- Darby Translation (DBY)
- Let it be unto him as a garment with which he covereth himself, and for a girdle wherewith he is constantly girded.
- Webster's Bible (WBS)
- Let it be to him as the garment [which] covereth him, and for a girdle with which he is girded continually.
- Young's Literal Translation (YLT)
- It is to him as apparel — he covereth himself, And for a continual girdle he girdeth it on.
Read in context
- 17శపించుట వానికి ప్రీతి గనుక అది వానిమీదికి వచ్చి యున్నది. దీవెనయందు వానికిష్టము లేదు గనుక అది వానికి దూరమాయెను.
- 18తాను పైబట్ట వేసికొనునట్లు వాడు శాపము ధరించెను అది నీళ్లవలె వాని కడుపులో చొచ్చియున్నది తైలమువలె వాని యెముకలలో చేరియున్నది
- 19తాను కప్పుకొను వస్త్రమువలెను తాను నిత్యము కట్టుకొను నడికట్టువలెను అది వానిని వదలకుండును గాక.
- 20నా విరోధులకు నా ప్రాణమునకు విరోధముగా మాట లాడువారికి ఇదే యెహోవావలన కలుగు ప్రతికారము.
- 21యెహోవా ప్రభువా, నీ నామమునుబట్టి నాకు సహాయము చేయుము నీ కృప ఉత్తమమైనది గనుక నన్ను విడిపింపుము.
Cross references
- Psalm 109:29 కీర్తనలు 109:29నా విరోధులు అవమానము ధరించుకొందురు గాక తమ సిగ్గునే నిలువుటంగీవలె కప్పుకొందురు గాక
- Psalm 132:18 కీర్తనలు 132:18అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింప జేసెదను అతని కిరీటము అతనిమీదనే యుండి తేజరిల్లును అనెను.
- Psalm 35:26 కీర్తనలు 35:26నా అపాయమునుచూచి సంతోషించువారందరు అవ మానము నొందుదురుగాక లజ్జపడుదురు గాక నా మీద అతిశయపడువారు సిగ్గుపడి అపకీర్తిపాలగుదురు గాక
- Psalm 109:18 కీర్తనలు 109:18తాను పైబట్ట వేసికొనునట్లు వాడు శాపము ధరించెను అది నీళ్లవలె వాని కడుపులో చొచ్చియున్నది తైలమువలె వాని యెముకలలో చేరియున్నది