Psalms · chapter 116 · verse 19
Psalm 116:19 in Telugu
యెరూషలేమా, నీ మధ్యను నేను యెహోవాకు నా మ్రొక్కుబళ్లు చెల్లించెదను. యెహోవాను స్తుతించుడి.
Yerooshalemaa, nee madhyanu nenu yehovaaku naa mrokkuballu chellinchedanu. Yehovaanu stutinchudi.
Psalm 116:19 in English
- King James Version (KJV)
- In the courts of the LORD’s house, in the midst of thee, O Jerusalem. Praise ye the LORD.
- World English Bible (WEB)
- in the courts of the LORD’s house, in the middle of you, Jerusalem. Praise the LORD!
- American Standard Version (ASV)
- In the courts of Jehovah’s house, In the midst of thee, O Jerusalem. Praise ye Jehovah.
- Bible in Basic English (BBE)
- In the Lord's house, even in Jerusalem. Praise be to the Lord.
- Darby Translation (DBY)
- In the courts of Jehovah's house, in the midst of thee, O Jerusalem. Hallelujah!
- Webster's Bible (WBS)
- In the courts of the LORD'S house, in the midst of thee, O Jerusalem. Praise ye the LORD.
- Young's Literal Translation (YLT)
- In the courts of the house of Jehovah, In thy midst, O Jerusalem, praise ye Jah!
Read in context
- 17నేను నీకు కృతజ్ఞతార్పణ నర్పించెదను, యెహోవా నామమున ప్రార్థనచేసెదను
- 18ఆయన ప్రజలందరియెదుటను యెహోవా మందిరపు ఆవరణములలోను
- 19యెరూషలేమా, నీ మధ్యను నేను యెహోవాకు నా మ్రొక్కుబళ్లు చెల్లించెదను. యెహోవాను స్తుతించుడి.
Cross references
- Psalm 96:8 కీర్తనలు 96:8యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి నైవేద్యము తీసికొని ఆయన ఆవరణములలోనికి రండి.
- Psalm 135:2 కీర్తనలు 135:2యెహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వారలారా, యెహోవాను స్తుతించుడి.
- Psalm 100:4 కీర్తనలు 100:4కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి ఆయనను స్తుతించుడి ఆయన నామమును ఘనపరచుడి.
- Psalm 118:19–20 కీర్తనలు 118:19–20నేను వచ్చునట్లు నీతి గుమ్మములు తీయుడి నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించెదను. ఇది యెహోవా గుమ్మము నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు.
- 2 Chronicles 6:6 2 దినవృత్తాంతములు 6:6ఇప్పుడు నా నామముండుటకై యెరూషలేమును కోరుకొంటిని, నా జనులైన ఇశ్రాయేలీ యులమీద అధిపతిగా నుండుటకై దావీదును కోరుకొంటిని.
- Psalm 122:3–4 కీర్తనలు 122:3–4యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణమువలె నీవు కట్టబడియున్నావు ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్లును.