Psalms · chapter 119 · verse 41
Psalm 119:41 in Telugu
(వావ్) యెహోవా, నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము నీ మాటచొప్పున నీ రక్షణ రానిమ్ము.
(vaav) yehovaa, nee kanikaramulu naa yoddaku raanimmu nee maatachoppuna nee rakshana raanimmu.
Psalm 119:41 in English
- King James Version (KJV)
- Let thy mercies come also unto me, O LORD, [even] thy salvation, according to thy word.
- World English Bible (WEB)
- Let your loving kindness also come to me, LORD, your salvation, according to your word.
- American Standard Version (ASV)
- Let thy lovingkindnesses also come unto me, O Jehovah, Even thy salvation, according to thy word.
- Bible in Basic English (BBE)
- VAU Let your mercies come to me, O Lord, even your salvation, as you have said.
- Darby Translation (DBY)
- VAU. And let thy loving-kindness come unto me, O Jehovah, — thy salvation according to thy *word.
- Webster's Bible (WBS)
- VAU. Let thy mercies come also to me, O LORD, [even] thy salvation, according to thy word.
- Young's Literal Translation (YLT)
- [Waw.] And meet me doth Thy kindness, O Jehovah, Thy salvation according to Thy saying.
Read in context
- 39నీ న్యాయవిధులు ఉత్తములు నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయుము.
- 40నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు నీతినిబట్టి నన్ను బ్రదికింపుము.
- 41(వావ్) యెహోవా, నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము నీ మాటచొప్పున నీ రక్షణ రానిమ్ము.
- 42అప్పుడు నన్ను నిందించువారికి నేను ఉత్తరమీయగలను ఏలయనగా నీమాట నమ్ముకొనియున్నాను.
- 43నా నోటనుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసి వేయకుము నీ న్యాయవిధులమీద నా ఆశ నిలిపియున్నాను.
Cross references
- Psalm 69:16 కీర్తనలు 69:16యెహోవా, నీ కృప ఉత్తమత్వమునుబట్టి నాకు ఉత్తర మిమ్ము నీ వాత్సల్యబాహుళ్యతనుబట్టి నాతట్టు తిరుగుము.
- Psalm 119:58 కీర్తనలు 119:58కటాక్షముంచుమని నా పూర్ణహృదయముతో నిన్ను బతిమాలుకొనుచున్నాను నీవిచ్చిన మాటచొప్పున నన్ను కరుణింపుము.
- Psalm 119:76–77 కీర్తనలు 119:76–77నీ సేవకునికి నీవిచ్చిన మాటచొప్పున నీ కృప నన్ను ఆదరించును గాక. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నేను బ్రదుకునట్లు నీ కరుణాకటాక్షములు నాకు కలుగును గాక.
- Luke 2:28–32 లూకా 2:28–32అతడు తన చేతులలో ఆయనను ఎత్తికొని దేవుని స్తుతించుచు ఇట్లనెను నాథా, యిప్పుడు నీ మాటచొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు; అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజలయెదుట సిద్ధపరచిన నీ రక్షణ నేనుకన్నులార చూచితిని.
- Psalm 119:132 కీర్తనలు 119:132నీ నామమును ప్రేమించువారికి నీవు చేయదగునట్లు నాతట్టు తిరిగి నన్ను కరుణింపుము.
- Psalm 106:4–5 కీర్తనలు 106:4–5యెహోవా, నీవు ఏర్పరచుకొనినవారి క్షేమము నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషమునుబట్టి నేను సంతోషించుచు నీ స్వాస్థ్యమైనవారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజలయందు నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపక మునకు తెచ్చుకొనుము నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము.