Psalms · chapter 119 · verse 91
Psalm 119:91 in Telugu
సమస్తము నీకు సేవచేయుచున్నవి కావున నీ నిర్ణయముచొప్పున అవి నేటికిని స్థిరపడి యున్నవి
Samastamu neeku sevacheyuchunnavi kaavuna nee nirnayamuchoppuna avi netikini sthirapadi yunnavi
Psalm 119:91 in English
- King James Version (KJV)
- They continue this day according to thine ordinances: for all [are] thy servants.
- World English Bible (WEB)
- Your laws remain to this day, for all things serve you.
- American Standard Version (ASV)
- They abide this day according to thine ordinances; For all things are thy servants.
- Bible in Basic English (BBE)
- They are ruled this day by your decisions; for all things are your servants.
- Darby Translation (DBY)
- By thine ordinances they stand this day; for all things are thy servants.
- Webster's Bible (WBS)
- They continue this day according to thy ordinances: for all [are] thy servants.
- Young's Literal Translation (YLT)
- According to Thine ordinances They have stood this day, for the whole [are] Thy servants.
Read in context
- 89(లామెద్) యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా నున్నది.
- 90నీ విశ్వాస్యత తరతరములుండును. నీవు భూమిని స్థాపించితివి అది స్థిరముగానున్నది
- 91సమస్తము నీకు సేవచేయుచున్నవి కావున నీ నిర్ణయముచొప్పున అవి నేటికిని స్థిరపడి యున్నవి
- 92నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యనియెడల నా శ్రమయందు నేను నశించియుందును.
- 93నీ ఉపదేశమువలన నీవు నన్ను బ్రదికించితివి నేనెన్నడును వాటిని మరువను.
Cross references
- Isaiah 48:13 యెషయా 48:13నా హస్తము భూమి పునాదివేసెను నా కుడిచెయ్యి ఆకాశవైశాల్యములను వ్యాపింపజేసెను నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండ అవన్నియు నిలుచును.
- Psalm 148:5–6 కీర్తనలు 148:5–6యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను అవి యెహోవా నామమును స్తుతించును గాక ఆయన వాటిని నిత్యస్థాయువులుగా స్థిరపరచి యున్నాడు ఆయన వాటికి కట్టడ నియమించెను ఏదియు దాని నతిక్రమింపదు.
- Jeremiah 33:25 యిర్మీయా 33:25యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు పగటినిగూర్చియు రాత్రినిగూర్చియు నేను చేసిన నిబంధన నిలకడగా ఉండని యెడల
- Matthew 8:9 మత్తయి 8:9నేను కూడ అధికారమునకు లోబడినవాడను; నా చేతిక్రింద సైనికులున్నారు; నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయుమంటే చేయును అని యుత్తరమిచ్చెను.
- Genesis 8:22 ఆదికాండము 8:22భూమి నిలిచియున్నంతవరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములును వేసవి శీత కాలములును రాత్రింబగళ్లును ఉండక మానవని తన హృదయములో అనుకొనెను.
- Matthew 5:45 మత్తయి 5:45ఆయన చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను, అనీతి మంతులమీదను వర్షము కురిపించుచున్నాడు.
- Judges 5:20 న్యాయాధిపతులు 5:20వెండి లాభము వారు తీసికొనలేదు నక్షత్రములు ఆకాశమునుండి యుద్ధముచేసెను నక్షత్రములు తమ మార్గములలోనుండి సీసెరాతో యుద్ధముచేసెను.