Psalms · chapter 119 · verse 92
Psalm 119:92 in Telugu
నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యనియెడల నా శ్రమయందు నేను నశించియుందును.
Nee dharmashaastramu naaku santoshamiyyaniyedala naa shramayandu nenu nashinchiyundunu.
Psalm 119:92 in English
- King James Version (KJV)
- Unless thy law [had been] my delights, I should then have perished in mine affliction.
- World English Bible (WEB)
- Unless your law had been my delight, I would have perished in my affliction.
- American Standard Version (ASV)
- Unless thy law had been my delight, I should then have perished in mine affliction.
- Bible in Basic English (BBE)
- If your law had not been my delight, my troubles would have put an end to me.
- Darby Translation (DBY)
- Unless thy law had been my delight, I should then have perished in mine affliction.
- Webster's Bible (WBS)
- Unless thy law [had been] my delights, I should then have perished in my affliction.
- Young's Literal Translation (YLT)
- Unless Thy law [were] my delights, Then had I perished in mine affliction.
Read in context
- 90నీ విశ్వాస్యత తరతరములుండును. నీవు భూమిని స్థాపించితివి అది స్థిరముగానున్నది
- 91సమస్తము నీకు సేవచేయుచున్నవి కావున నీ నిర్ణయముచొప్పున అవి నేటికిని స్థిరపడి యున్నవి
- 92నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యనియెడల నా శ్రమయందు నేను నశించియుందును.
- 93నీ ఉపదేశమువలన నీవు నన్ను బ్రదికించితివి నేనెన్నడును వాటిని మరువను.
- 94నీ ఉపదేశములను నేను వెదకుచున్నాను నేను నీవాడనే నన్ను రక్షించుము.
Cross references
- Romans 15:4 రోమీయులకు 15:4ఏలయనగా ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడిన వన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి యున్నవి.
- Proverbs 6:22–23 సామెతలు 6:22–23నీవు త్రోవను వెళ్లునప్పుడు అది నిన్ను నడిపించును నీవు పండుకొనునప్పుడు అది నిన్ను కాపాడును. నీవు మేలుకొనునప్పుడు అది నీతో ముచ్చటించును. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు.
- Psalm 119:143 కీర్తనలు 119:143శ్రమయు వేదనయు నన్ను పట్టియున్నవి అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయు చున్నవి
- Psalm 119:77 కీర్తనలు 119:77నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నేను బ్రదుకునట్లు నీ కరుణాకటాక్షములు నాకు కలుగును గాక.
- Psalm 94:18–19 కీర్తనలు 94:18–19నాకాలు జారెనని నేననుకొనగా యెహోవా, నీ కృప నన్ను బలపరచుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ జేయుచున్నది.
- Psalm 119:24 కీర్తనలు 119:24నీ శాసనములు నాకు సంతోషకరములు అవి నాకు ఆలోచనకర్తలైయున్నవి.
- Psalm 27:13 కీర్తనలు 27:13సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేనియెడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము