Psalms · chapter 139 · verse 8
Psalm 139:8 in Telugu
నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు
Nenu aakaashamunakekkinanu neevu akkadanu unnaavu nenu paataalamandu pandukoninanu neevu akkadanu unnaavu
Psalm 139:8 in English
- King James Version (KJV)
- If I ascend up into heaven, thou [art] there: if I make my bed in hell, behold, thou [art there].
- World English Bible (WEB)
- If I ascend up into heaven, you are there. If I make my bed in Sheol, behold, you are there!
- American Standard Version (ASV)
- If I ascend up into heaven, thou art there: If I make my bed in Sheol, behold, thou art there.
- Bible in Basic English (BBE)
- If I go up to heaven, you are there: or if I make my bed in the underworld, you are there.
- Darby Translation (DBY)
- If I ascend up into the heavens thou art there; or if I make my bed in Sheol, behold, thou [art there];
- Webster's Bible (WBS)
- If I ascend into heaven, thou [art] there: if I make my bed in hell, behold, thou [art there] .
- Young's Literal Translation (YLT)
- If I ascend the heavens — there Thou [art], And spread out a couch in Sheol, lo, Thee!
Read in context
- 6ఇట్టి తెలివి నాకు మించినది అది అగోచరము అది నాకందదు.
- 7నీ ఆత్మయొద్దనుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధినుండి నేనెక్కడికి పారిపోవుదును?
- 8నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు
- 9నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను
- 10అక్కడను నీ చేయి నన్ను నడిపించును నీ కుడిచేయి నన్ను పట్టుకొనును
Cross references
- Amos 9:2–4 ఆమోసు 9:2–4వారు పాతాళములో చొచ్చి పోయినను అచ్చటనుండి నా హస్తము వారిని బయటికి లాగును; ఆకాశమునకెక్కి పోయినను అచ్చటనుండి వారిని దింపి తెచ్చెదను. వారు కర్మెలు పర్వతశిఖరమున దాగినను నేను వారిని వెదకిపట్టి అచ్చటనుండి తీసికొని వచ్చెదను; నా కన్నులకు కనబడకుండ వారు సముద్రములో మునిగినను అచ్చటి సర్పమునకు నేనాజ్ఞ ఇత్తును, అది వారిని కరచును. తమ శత్రువులచేత వారు చెరపట్టబడినను అచ్చట నేను ఖడ్గమున కాజ్ఞ ఇత్తును, అది వారిని హతము చేయును; మేలుచేయుటకు కాదు కీడు చేయుటకే నా దృష్టి వారిమీద నిలుపుదును.
- Jonah 2:2 యోనా 2:2నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవిచేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెను; పాతాళగర్భములోనుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన నంగీకరించియున్నావు.
- Job 34:21–22 యోబు 34:21–22ఆయన దృష్టి నరుల మార్గములమీద నుంచబడియున్నది ఆయన వారి నడకలన్నియు కనిపెట్టి చూచుచున్నాడు. దుష్క్రియలు చేయువారు దాగుకొనుటకు చీకటియైనను మరణాంధకారమైనను లేదు.
- Obadiah 1:4 ఓబద్యా 1:4పక్షిరాజు గూడంత యెత్తున నివాసము చేసికొని నక్షత్రములలో నీవు దాని కట్టినను అచ్చటనుండియు నేను నిన్ను క్రింద పడవేతును; ఇదే యెహోవా వాక్కు.
- Proverbs 15:11 సామెతలు 15:11పాతాళమును అగాధకూపమును యెహోవాకు కన బడుచున్నవి నరుల హృదయములు మరి తేటగా ఆయనకు కనబడును గదా?
- Job 26:6 యోబు 26:6ఆయన దృష్టికి పాతాళము తెరువబడియున్నది నాశనకూపము బట్టబయలుగా నున్నది.