Psalms · chapter 139 · verse 2
Psalm 139:2 in Telugu
నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియును నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు.
Nenu koorchunduta nenu lechuta neeku teliyunu naaku talampu puttakamunupe neevu naa manassu grahinchuchunnaavu.
Psalm 139:2 in English
- King James Version (KJV)
- Thou knowest my downsitting and mine uprising, thou understandest my thought afar off.
- World English Bible (WEB)
- You know my sitting down and my rising up. You perceive my thoughts from afar.
- American Standard Version (ASV)
- Thou knowest my downsitting and mine uprising; Thou understandest my thought afar off.
- Bible in Basic English (BBE)
- You have knowledge when I am seated and when I get up, you see my thoughts from far away.
- Darby Translation (DBY)
- Thou knowest my down-sitting and mine uprising, thou understandest my thought afar off;
- Webster's Bible (WBS)
- Thou knowest my down-sitting and my up rising, thou understandest my thought afar off.
- Young's Literal Translation (YLT)
- Thou — Thou hast known my sitting down, And my rising up, Thou hast attended to my thoughts from afar.
Read in context
- 1యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలిసికొని యున్నావు
- 2నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియును నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు.
- 3నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసియున్నావు, నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలిసికొనియున్నావు.
- 4యెహోవా, మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసియున్నది.
Cross references
- Matthew 9:4 మత్తయి 9:4యేసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు?
- 2 Kings 19:27 2 రాజులు 19:27నీవు కూర్చుండుటయు బయలువెళ్లుటయు లోపలికి వచ్చుటయు నామీదవేయు రంకెలును నాకు తెలిసేయున్నవి.
- Isaiah 37:28 యెషయా 37:28నీవు కూర్చుండుటయు బయలువెళ్లుటయు లోపలికి వచ్చుటయు నామీదవేయు రంకెలును నాకు తెలిసేయున్నవి.
- Psalm 94:11 కీర్తనలు 94:11నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి యున్నది.
- Luke 9:47 లూకా 9:47యేసు వారి హృదయాలోచన ఎరిగి, ఒక చిన్న బిడ్డను తీసికొని తనయొద్ద నిలువబెట్టి.
- John 2:24–25 యోహాను 2:24–25అయితే యేసు అందరిని ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసికొన లేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగిన వాడు గనుక ఎవడును మనుష్యునిగూర్చి ఆయనకు సాక్ష్యమియ్య నక్కరలేదు.
- Proverbs 15:3 సామెతలు 15:3యెహోవా కన్నులు ప్రతి స్థలముమీద నుండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును.
- Zechariah 4:10 జెకర్యా 4:10కార్యములు అల్పములైయున్న కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారము చేయు యెహోవాయొక్క యేడు నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుండుటచూచి సంతోషించును.
- Psalm 56:8 కీర్తనలు 56:8నా సంచారములను నీవు లెక్కించి యున్నావు నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి యున్నవి అవి నీ కవిలెలో కనబడును గదా.
- Genesis 16:13 ఆదికాండము 16:13అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను ఏలయనగా నన్ను చూచినవాని నేనిక్కడ చూచితిని గదా అని అనుకొనెను.
- 2 Kings 6:12 2 రాజులు 6:12అతని సేవకులలో ఒకడురాజవైన నా యేలినవాడా, ఇశ్రాయేలురాజు పక్షమున ఎవరును లేరుగాని ఇశ్రాయేలులో నున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇశ్రాయేలురాజునకు తెలియజేయుననెను.
- 1 Corinthians 4:5 1 కొరింథీయులకు 4:5కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చు వరకు, దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు, ప్రతి వానికిని తగిన మెప్పు దేవునివలన కలుగును.