Psalms · chapter 71 · verse 12
Psalm 71:12 in Telugu
దేవా, నాకు దూరముగా ఉండకుము. నా దేవా, నా సహాయమునకు త్వరపడి రమ్ము
Devaa, naaku dooramugaa undakumu. Naa devaa, naa sahaayamunaku tvarapadi rammu
Psalm 71:12 in English
- King James Version (KJV)
- O God, be not far from me: O my God, make haste for my help.
- World English Bible (WEB)
- God, don’t be far from me. My God, hurry to help me.
- American Standard Version (ASV)
- O God, be not far from me; O my God, make haste to help me.
- Bible in Basic English (BBE)
- O God, be not far from me; O my God, come quickly to my help.
- Darby Translation (DBY)
- O God, be not far from me; my God, hasten to my help.
- Webster's Bible (WBS)
- O God, be not far from me: O my God, make haste for my help.
- Young's Literal Translation (YLT)
- O God, be not far from me, O my God, for my help make haste.
Read in context
- 10నా శత్రువులు నన్నుగూర్చి మాటలాడుకొను చున్నారు నా ప్రాణముకొరకు పొంచియున్నవారు కూడి ఆలోచన చేయుచున్నారు.
- 11దేవుడు వానిని విడిచెను తప్పించువారెవరును లేరు వానిని తరిమి పట్టుకొనుడి అని వారనుకొనుచున్నారు.
- 12దేవా, నాకు దూరముగా ఉండకుము. నా దేవా, నా సహాయమునకు త్వరపడి రమ్ము
- 13నా ప్రాణవిరోధులు సిగ్గుపడి నశించుదురు గాక. నాకు కీడుచేయ జూచువారు నిందపాలై మాన భంగము నొందుదురుగాక.
- 14నేను ఎల్లప్పుడు నిరీక్షింతును నేను మరి యెక్కువగా నిన్ను కీర్తింతును
Cross references
- Psalm 35:22 కీర్తనలు 35:22యెహోవా, అది నీకే కనబడుచున్నది గదా మౌన ముగా నుండకుము నా ప్రభువా, నాకు దూరముగా నుండకుము.
- Psalm 38:21–22 కీర్తనలు 38:21–22యెహోవా, నన్ను విడువకుము నా దేవా, నాకు దూరముగా నుండకుము. రక్షణకర్తవైన నా ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము.
- Psalm 22:11 కీర్తనలు 22:11శ్రమ వచ్చియున్నది, సహాయము చేయువాడెవడును లేడు నాకు దూరముగా నుండకుము.
- Psalm 69:18 కీర్తనలు 69:18నాయొద్దకు సమీపించి నన్ను విమోచింపుము. నా శత్రువులను చూచి నన్ను విడిపింపుము.
- Psalm 10:1 కీర్తనలు 10:1యెహోవా, నీ వెందుకు దూరముగా నిలుచుచున్నావు? ఆపత్కాలములలో నీ వెందుకు దాగి యున్నావు?
- Psalm 70:5 కీర్తనలు 70:5నేను శ్రమల పాలై దీనుడనైతిని దేవా, నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము నాకు సహాయము నీవే నారక్షణకర్తవు నీవే యెహోవా, ఆలస్యము చేయకుమీ.
- Psalm 40:13 కీర్తనలు 40:13యెహోవా, దయచేసి నన్ను రక్షించుము యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము.
- Psalm 143:7 కీర్తనలు 143:7యెహోవా, నా ఆత్మ క్షీణించుచున్నది త్వరగా నాకు ఉత్తరమిమ్ము నేను సమాధిలోనికి దిగువారివలె కాకుండునట్లు నీ ముఖమును నాకు మరుగుచేయకుము
- Psalm 70:1–2 కీర్తనలు 70:1–2దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీయగోరువారు సిగ్గుపడి అవమానమొందుదురుగాక. నాకు కీడుచేయగోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునొందుదురు గాక.
- Psalm 22:19 కీర్తనలు 22:19యెహోవా, దూరముగా నుండకుము నా బలమా, త్వరపడి నాకు సహాయము చేయుము.