Psalms · chapter 147 · verse 18
Psalm 147:18 in Telugu
ఆయన ఆజ్ఞ ఇయ్యగా అవన్నియు కరిగిపోవును ఆయన తనగాలి విసరజేయగా నీళ్లు ప్రవహించును,
Aayana aajnya iyyagaa avanniyu karigipovunu aayana tanagaali visarajeyagaa neellu pravahinchunu,
Psalm 147:18 in English
- King James Version (KJV)
- He sendeth out his word, and melteth them: he causeth his wind to blow, [and] the waters flow.
- World English Bible (WEB)
- He sends out his word, and melts them. He causes his wind to blow, and the waters flow.
- American Standard Version (ASV)
- He sendeth out his word, and melteth them: He causeth his wind to blow, and the waters flow.
- Bible in Basic English (BBE)
- At the outgoing of his word, the ice is turned to water; when he sends out his wind, there is a flowing of waters.
- Darby Translation (DBY)
- He sendeth his word, and melteth them; he causeth his wind to blow — the waters flow.
- Webster's Bible (WBS)
- He sendeth out his word, and melteth them: he causeth his wind to blow, [and] the waters flow.
- Young's Literal Translation (YLT)
- He sendeth forth His word and melteth them, He causeth His wind to blow — the waters flow.
Read in context
- 16గొఱ్ఱెబొచ్చువంటి హిమము కురిపించువాడు ఆయనే బూడిదవంటి మంచు కణములు చల్లువాడు ఆయనే.
- 17ముక్కముక్కలుగా వడగండ్లు విసరువాడు ఆయనే. ఆయన పుట్టించు చలికి ఎవరు నిలువగలరు?
- 18ఆయన ఆజ్ఞ ఇయ్యగా అవన్నియు కరిగిపోవును ఆయన తనగాలి విసరజేయగా నీళ్లు ప్రవహించును,
- 19ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను తన కట్టడలను తన న్యాయవిధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను.
- 20ఏ జనమునకు ఆయన ఈలాగు చేసియుండలేదు ఆయన న్యాయవిధులు వారికి తెలియకయే యున్నవి. యెహోవాను స్తుతించుడి.
Cross references
- Psalm 147:15 కీర్తనలు 147:15భూమికి ఆజ్ఞనిచ్చువాడు ఆయనే ఆయన వాక్యము బహు వేగముగా పరుగెత్తును.
- Psalm 33:9 కీర్తనలు 33:9ఆయన మాట సెలవియ్యగా దాని ప్రకారమాయెను ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను.
- Job 37:10 యోబు 37:10దేవుని ఊపిరివలన మంచు పుట్టును జలముల పైభాగమంతయు గట్టిపడును.
- Job 6:16–17 యోబు 6:16–17మంచుగడ్డలుండుటవలనను హిమము వాటిలో పడుటవలనను అవి మురికిగా కనబడును వేసవి రాగానే అవి మాయమై పోవునువెట్ట కలుగగానే అవి తమ స్థలమును విడిచి ఆరిపోవును.
- Psalm 107:20 కీర్తనలు 107:20ఆయన తన వాక్కును పంపి వారిని బాగుచేసెను ఆయన వారు పడిన గుంటలలోనుండి వారిని విడిపిం చెను.
- Job 37:17 యోబు 37:17దక్షిణపుగాలి వీచుటచేత ఉబ్బవేయునప్పుడు నీ వస్త్రములెట్లు వెచ్చబడినది నీకు తెలియునా?