Psalms · chapter 38 · verse 16
Psalm 38:16 in Telugu
ప్రభువా నా దేవా, నీవే ఉత్తరమిచ్చెదవు నన్నుబట్టి వారు సంతోషించక పోదురుగాక.
Prabhuvaa naa devaa, neeve uttaramichchedavu nannubatti vaaru santoshinchaka podurugaaka.
Psalm 38:16 in English
- King James Version (KJV)
- For I said, [Hear me], lest [otherwise] they should rejoice over me: when my foot slippeth, they magnify [themselves] against me.
- World English Bible (WEB)
- For I said, “Don’t let them gloat over me, or exalt themselves over me when my foot slips.”
- American Standard Version (ASV)
- For I said, Lest they rejoice over me: When my foot slippeth, they magnify themselves against me.
- Bible in Basic English (BBE)
- I said, Let them not be glad over me; when my foot is moved, let them not be lifted up with pride against me.
- Darby Translation (DBY)
- For I said, Let them not rejoice over me! When my foot slipped, they magnified [themselves] against me.
- Webster's Bible (WBS)
- For I said, [Hear me] , lest [otherwise] they should rejoice over me: when my foot slippeth, they magnify [themselves] against me.
- Young's Literal Translation (YLT)
- When I said, 'Lest they rejoice over me, In the slipping of my foot against me they magnified themselves.
Read in context
- 14నేను వినలేనివాడనైతిని ఎదురుమాట పలుకలేనివాడనైతిని.
- 15యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకొనియున్నాను నా కాలు జారినయెడల వారు నామీద అతిశయ పడుదురని నేననుకొనుచున్నాను.
- 16ప్రభువా నా దేవా, నీవే ఉత్తరమిచ్చెదవు నన్నుబట్టి వారు సంతోషించక పోదురుగాక.
- 17నేను పడబోవునట్లున్నాను నా మనోదుఃఖము నన్నెన్నడును విడువదు.
- 18నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను నా పాపమునుగూర్చి విచారపడుచున్నాను.
Cross references
- Psalm 94:18 కీర్తనలు 94:18నాకాలు జారెనని నేననుకొనగా యెహోవా, నీ కృప నన్ను బలపరచుచున్నది.
- Deuteronomy 32:35 ద్వితీయోపదేశకాండము 32:35వారి కాలు జారుకాలమున పగతీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే; వారి ఆపద్దినము సమీపించును వారి గతి త్వరగా వచ్చును.
- Psalm 13:3–4 కీర్తనలు 13:3–4యెహోవా నా దేవా, నామీద దృష్టియుంచి నాకుత్తరమిమ్ము నేను మరణనిద్ర నొందకుండను వాని గెలిచితినని నా శత్రువు చెప్పుకొనకుండనునేను తూలిపోయి యుండగా నా విరోధులు హర్షింపకుండను నా కన్నులకు వెలుగిమ్ము.
- Psalm 35:24–26 కీర్తనలు 35:24–26యెహోవా నా దేవా, నీ నీతినిబట్టి నాకు న్యాయము తీర్చుము నన్ను బట్టి వారు సంతోషింపకుందురు గాక. ఆహా మా ఆశ తీరెను అని మనస్సులో వారు అనుకొనకపోదురు గాక వాని మింగివేసితిమని వారు చెప్పుకొనకయుందురు గాక నా అపాయమునుచూచి సంతోషించువారందరు అవ మానము నొందుదురుగాక లజ్జపడుదురు గాక నా మీద అతిశయపడువారు సిగ్గుపడి అపకీర్తిపాలగుదురు గాక