Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 31 · verse 12

Psalm 31:12 in Telugu

మరణమై స్మరణకు రాకున్న వానివలె మరువబడితిని ఓటికుండవంటి వాడనైతిని.

Maranamai smaranaku raakunna vaanivale maruvabaditini otikundavanti vaadanaitini.

Psalm 31:12 in English

King James Version (KJV)
I am forgotten as a dead man out of mind: I am like a broken vessel.
World English Bible (WEB)
I am forgotten from their hearts like a dead man. I am like broken pottery.
American Standard Version (ASV)
I am forgotten as a dead man out of mind: I am like a broken vessel.
Bible in Basic English (BBE)
I have gone from men's minds and memory like a dead man; I am like a broken vessel.
Darby Translation (DBY)
I am forgotten in [their] heart as a dead man; I am become like a broken vessel.
Webster's Bible (WBS)
I am forgotten as a dead man out of mind: I am like a broken vessel.
Young's Literal Translation (YLT)
I have been forgotten as dead out of mind, I have been as a perishing vessel.

Read in context

  1. 10నా బ్రదుకు దుఃఖముతో వెళ్లబుచ్చుచున్నాను నిట్టూర్పులు విడుచుటతో నా యేండ్లు గతించు చున్నవి నా దోషమునుబట్టి నా బలము తగ్గిపోవుచున్నది నా యెముకలు క్షీణించుచున్నవి.
  2. 11నా శత్రువులకందరికి నేను నిందాస్పదుడనైయున్నాను నా పొరుగువారికి విచారకారణముగా ఉన్నాను నా నెళవరులకు భీకరుడనై యున్నాను వీధిలో నన్ను చూచువారు నాయెదుటనుండి పారి పోవుదురు.
  3. 12మరణమై స్మరణకు రాకున్న వానివలె మరువబడితిని ఓటికుండవంటి వాడనైతిని.
  4. 13అనేకులు నామీద దురాలోచనలు చేయుచున్నారు నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది. నలుదిశలను నాకు భీతి కలుగుచున్నది.
  5. 14యెహోవా, నీయందు నమ్మిక యుంచియున్నాను నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను.
Read all of Psalm 31

Cross references

Original words (Hebrew)

Psalm 31:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.