Psalms · chapter 33 · verse 22
Psalm 33:22 in Telugu
యెహోవా, మేము నీకొరకు కనిపెట్టుచున్నాము నీ కృప మామీద నుండును గాక.
Yehovaa, memu neekoraku kanipettuchunnaamu nee krupa maameeda nundunu gaaka.
Psalm 33:22 in English
- King James Version (KJV)
- Let thy mercy, O LORD, be upon us, according as we hope in thee.
- World English Bible (WEB)
- Let your loving kindness be on us, LORD, since we have hoped in you.
- American Standard Version (ASV)
- Let thy lovingkindness, O Jehovah, be upon us, According as we have hoped in thee.
- Bible in Basic English (BBE)
- Let your mercy be on us, O Lord, as we are waiting for you.
- Darby Translation (DBY)
- Let thy loving-kindness, O Jehovah, be upon us, according as we have hoped in thee.
- Webster's Bible (WBS)
- Let thy mercy, O LORD, be upon us, according as we hope in thee.
- Young's Literal Translation (YLT)
- Let Thy kindness, O Jehovah, be upon us, As we have waited for Thee!
Read in context
- 20మనము యెహోవా పరిశుద్ధనామమందు నమ్మికయుంచి యున్నాము. ఆయనను బట్టి మన హృదయము సంతోషించు చున్నది
- 21మన ప్రాణము యెహోవాకొరకు కనిపెట్టుకొను చున్నది ఆయనే మనకు సహాయమును మనకు కేడెమునై యున్నాడు.
- 22యెహోవా, మేము నీకొరకు కనిపెట్టుచున్నాము నీ కృప మామీద నుండును గాక.
Cross references
- Psalm 13:5 కీర్తనలు 13:5నేనైతే నీ కృపయందు నమ్మిక యుంచి యున్నాను నీ రక్షణవిషయమై నా హృదయము హర్షించుచున్నది
- Psalm 119:76 కీర్తనలు 119:76నీ సేవకునికి నీవిచ్చిన మాటచొప్పున నీ కృప నన్ను ఆదరించును గాక.
- Matthew 9:29 మత్తయి 9:29వారునమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడాయన వారి కన్నులు ముట్టి మీ నమ్మికచొప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరువబడెను.
- Psalm 5:11–12 కీర్తనలు 5:11–12నిన్ను ఆశ్రయించువారందరు సంతోషించుదురునీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యముఆనందధ్వని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవేకేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవుకావున నీ నామమును ప్రేమించువారు నిన్నుగూర్చి ఉల్లసింతురు.
- Psalm 119:49 కీర్తనలు 119:49(జాయిన్) నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసి కొనుము దానివలన నీవు నాకు నిరీక్షణ పుట్టించియున్నావు.
- Psalm 32:10 కీర్తనలు 32:10భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి యెహోవాయందు నమ్మికయుంచువానిని కృప ఆవరించుచున్నది.