Psalms · chapter 38 · verse 13
Psalm 38:13 in Telugu
చెవిటివాడనైనట్టు నేను వినకయున్నాను మూగవాడనైనట్టు నోరు తెరచుట మానితిని.
Chevitivaadanainattu nenu vinakayunnaanu moogavaadanainattu noru terachuta maanitini.
Psalm 38:13 in English
- King James Version (KJV)
- But I, as a deaf [man], heard not; and [I was] as a dumb man [that] openeth not his mouth.
- World English Bible (WEB)
- But I, as a deaf man, don’t hear. I am as a mute man who doesn’t open his mouth.
- American Standard Version (ASV)
- But I, as a deaf man, hear not; And I am as a dumb man that openeth not his mouth.
- Bible in Basic English (BBE)
- But I kept my ears shut like a man without hearing; like a man without a voice, never opening his mouth.
- Darby Translation (DBY)
- But I, as a deaf [man], hear not; and am as a dumb man that openeth not his mouth.
- Webster's Bible (WBS)
- But I, as a deaf [man] , heard not; and [I was] as a dumb man [that] openeth not his mouth.
- Young's Literal Translation (YLT)
- And I, as deaf, hear not. And as a dumb one who openeth not his mouth.
Read in context
- 11నా స్నేహితులును నా చెలికాండ్రును నా తెగులు చూచి యెడముగా నిలుచుచున్నారు నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు
- 12నా ప్రాణము తీయజూచువారు ఉరులు ఒడ్డు చున్నారు నాకు కీడుచేయజూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్ల కపటోపాయములు పన్నుచున్నారు.
- 13చెవిటివాడనైనట్టు నేను వినకయున్నాను మూగవాడనైనట్టు నోరు తెరచుట మానితిని.
- 14నేను వినలేనివాడనైతిని ఎదురుమాట పలుకలేనివాడనైతిని.
- 15యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకొనియున్నాను నా కాలు జారినయెడల వారు నామీద అతిశయ పడుదురని నేననుకొనుచున్నాను.
Cross references
- Psalm 39:9 కీర్తనలు 39:9దాని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌని నైతిని.
- Isaiah 53:7 యెషయా 53:7అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వధకు తేబడు గొఱ్ఱెపిల్లయు బొచ్చు కత్తిరించువానియెదుట గొఱ్ఱెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరువలేదు.
- Psalm 39:2 కీర్తనలు 39:2నేను ఏమియు మాటలాడక మౌనినైతిని క్షేమమును గూర్చియైనను పలుకక నేను మౌనముగా నుంటిని అయినను నా విచారము అధికమాయెను.
- 1 Peter 2:23 1 పేతురు 2:23ఆయన దూషింప బడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను.
- 2 Samuel 16:10–12 2 సమూయేలు 16:10–12అందుకు రాజుసెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? వానిని శపింపనియ్యుడు, దావీదును శపింపుమని యెహోవా వానికి సెలవియ్యగానీవు ఈలాగున నెందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి అబీషైతోను తన సేవకులందరితోను పలికినదేమనగానా కడుపున బుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయ చూచుచుండగా ఈ బెన్యామీనీయుడు ఈ ప్రకారము చేయుట ఏమి ఆశ్చర్యము? వానిజోలి మానుడి, యెహోవా వానికి సెలవిచ్చియున్నాడు గనుక వానిని శపింపనియ్యుడి. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో.