Psalms · chapter 38 · verse 14
Psalm 38:14 in Telugu
నేను వినలేనివాడనైతిని ఎదురుమాట పలుకలేనివాడనైతిని.
Nenu vinalenivaadanaitini edurumaata palukalenivaadanaitini.
Psalm 38:14 in English
- King James Version (KJV)
- Thus I was as a man that heareth not, and in whose mouth [are] no reproofs.
- World English Bible (WEB)
- Yes, I am as a man who doesn’t hear, in whose mouth are no reproofs.
- American Standard Version (ASV)
- Yea, I am as a man that heareth not, And in whose mouth are no reproofs.
- Bible in Basic English (BBE)
- So I was like a man whose ears are shut, and in whose mouth there are no sharp words.
- Darby Translation (DBY)
- Yea, I am as a man that heareth not, and in whose mouth are no reproofs.
- Webster's Bible (WBS)
- Thus I was as a man that heareth not, and in whose mouth [are] no reproofs.
- Young's Literal Translation (YLT)
- Yea, I am as a man who heareth not, And in his mouth are no reproofs.
Read in context
- 12నా ప్రాణము తీయజూచువారు ఉరులు ఒడ్డు చున్నారు నాకు కీడుచేయజూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్ల కపటోపాయములు పన్నుచున్నారు.
- 13చెవిటివాడనైనట్టు నేను వినకయున్నాను మూగవాడనైనట్టు నోరు తెరచుట మానితిని.
- 14నేను వినలేనివాడనైతిని ఎదురుమాట పలుకలేనివాడనైతిని.
- 15యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకొనియున్నాను నా కాలు జారినయెడల వారు నామీద అతిశయ పడుదురని నేననుకొనుచున్నాను.
- 16ప్రభువా నా దేవా, నీవే ఉత్తరమిచ్చెదవు నన్నుబట్టి వారు సంతోషించక పోదురుగాక.
Cross references
- Amos 5:13 ఆమోసు 5:13ఇది చెడుకాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును.
- John 8:6 యోహాను 8:6ఆయనమీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగిరి. అయితే యేసు వంగి, నేలమీద వ్రేలితో ఏమో వ్రాయుచుండెను.
- Mark 15:3–5 మార్కు 15:3–5ప్రధానయాజకులు ఆయనమీద అనేకమైన నేరములు మోపగా పిలాతు ఆయనను చూచి మరలనీవు ఉత్తర మేమియు చెప్పవా? నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడుమనెను. అయినను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్యపడెను.
- Micah 7:5 మీకా 7:5స్నేహితునియందు నమ్మికయుంచవద్దు, ముఖ్యస్నేహితుని నమ్ముకొనవద్దు, నీ కౌగిటిలో పండుకొనియున్న దానియెదుట నీ పెదవుల ద్వారమునకు కాపుపెట్టుము.