Psalms · chapter 5 · verse 2
Psalm 5:2 in Telugu
నా రాజా నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను.
Naa raajaa naa devaa, naa aartadhvani aalakinchumu. Ninne praarthinchuchunnaanu.
Psalm 5:2 in English
- King James Version (KJV)
- Hearken unto the voice of my cry, my King, and my God: for unto thee will I pray.
- World English Bible (WEB)
- Listen to the voice of my cry, my King and my God, for I pray to you.
- American Standard Version (ASV)
- Hearken unto the voice of my cry, my King, and my God; For unto thee do I pray.
- Bible in Basic English (BBE)
- Let the voice of my cry come to you, my King and my God; for to you will I make my prayer.
- Darby Translation (DBY)
- Hearken unto the voice of my crying, my king and my God; for to thee will I pray.
- Webster's Bible (WBS)
- Hearken to the voice of my cry, my King, and my God: for to thee will I pray.
- Young's Literal Translation (YLT)
- Be attentive to the voice of my cry, My king and my God, For unto Thee I pray habitually.
Read in context
- 1యెహోవా, నా మాటలు చెవినిబెట్టుము నా ధ్యానముమీద లక్ష్యముంచుము.
- 2నా రాజా నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను.
- 3యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధముచేసి కాచియుందును.
- 4నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు చెడుతనమునకు నీయొద్ద చోటులేదు
Cross references
- Psalm 65:2 కీర్తనలు 65:2ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీయొద్దకు వచ్చెదరు
- Psalm 3:4 కీర్తనలు 3:4ఎలుగెత్తి నేను యెహోవాకు మొఱ్ఱపెట్టునప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతమునుండి నాకుత్తరమిచ్చును.
- Psalm 145:1 కీర్తనలు 145:1రాజవైన నా దేవా, నిన్ను ఘనపరచెదను. నీ నామమును నిత్యము సన్నుతించెదను
- Isaiah 33:22 యెషయా 33:22యెహోవా మనకు న్యాయాధిపతి యెహోవా మన శాసనకర్త యెహోవా మన రాజు ఆయన మనలను రక్షించును.
- Psalm 84:3 కీర్తనలు 84:3సైన్యములకధిపతివగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరి కెను.
- Psalm 24:7–8 కీర్తనలు 24:7–8గుమ్మములారా, మీ తలలు పైకెత్తికొనుడి మహిమగల రాజు ప్రవేశించునట్లు పురాతనమైన తలుపులారా, మిమ్మును లేవనెత్తికొనుడి. మహిమగల యీ రాజు ఎవడు? బలశౌర్యములుగల యెహోవా యుద్ధశూరుడైన యెహోవా.
- Psalm 99:1–4 కీర్తనలు 99:1–4యెహోవా రాజ్యము చేయుచున్నాడు జనములు వణకును ఆయన కెరూబులమీద ఆసీనుడై యున్నాడు భూమి కదలును. సీయోనులో యెహోవా మహోన్నతుడు జనములన్నిటిపైన ఆయన హెచ్చియున్నాడు. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. యథార్థతనుబట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరచియున్నావు యాకోబు సంతతిమధ్య నీవు నీతి న్యాయములను జరిగించియున్నావు.
- Psalm 74:12 కీర్తనలు 74:12పురాతనకాలము మొదలుకొని దేవుడు నా రాజై యున్నాడు దేశములో మహారక్షణ కలుగజేయువాడు ఆయనే.
- Psalm 47:6–7 కీర్తనలు 47:6–7దేవుని కీర్తించుడి కీర్తించుడి మన రాజును కీర్తించుడి కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజై యున్నాడు రమ్యముగా కీర్తనలు పాడుడి.
- Psalm 10:16 కీర్తనలు 10:16యెహోవా నిరంతరము రాజై యున్నాడుఆయన దేశములోనుండి అన్యజనులు నశించి పోయిరి.
- Psalm 44:4 కీర్తనలు 44:4దేవా, నీవే నా రాజవు యాకోబునకు పూర్ణరక్షణ క లుగ నాజ్ఞాపించుము.