Psalms · chapter 5 · verse 3
Psalm 5:3 in Telugu
యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధముచేసి కాచియుందును.
Yehovaa, udayamuna naa kanthasvaramu neeku vinabadunu udayamuna naa praarthana nee sannidhini siddhamuchesi kaachiyundunu.
Psalm 5:3 in English
- King James Version (KJV)
- My voice shalt thou hear in the morning, O LORD; in the morning will I direct [my prayer] unto thee, and will look up.
- World English Bible (WEB)
- LORD, in the morning you will hear my voice. In the morning I will lay my requests before you, and will watch expectantly.
- American Standard Version (ASV)
- O Jehovah, in the morning shalt thou hear my voice; In the morning will I order [my prayer] unto thee, and will keep watch.
- Bible in Basic English (BBE)
- My voice will come to you in the morning, O Lord; in the morning will I send my prayer to you, and keep watch.
- Darby Translation (DBY)
- Jehovah, in the morning shalt thou hear my voice; in the morning will I address myself to thee, and will look up.
- Webster's Bible (WBS)
- My voice shalt thou hear in the morning, O LORD; in the morning will I direct [my prayer] to thee, and will look up.
- Young's Literal Translation (YLT)
- Jehovah, [at] morning Thou hearest my voice, [At] morning I set in array for Thee, And I look out.
Read in context
- 1యెహోవా, నా మాటలు చెవినిబెట్టుము నా ధ్యానముమీద లక్ష్యముంచుము.
- 2నా రాజా నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను.
- 3యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధముచేసి కాచియుందును.
- 4నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు చెడుతనమునకు నీయొద్ద చోటులేదు
- 5డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు పాపము చేయువారందరు నీకసహ్యులు
Cross references
- Psalm 119:147 కీర్తనలు 119:147తెల్లవారకమునుపే మొఱ్ఱపెట్టితిని నీ మాటలమీద నేను ఆశపెట్టుకొని యున్నాను
- Psalm 88:13 కీర్తనలు 88:13యెహోవా, నేను నీతోనే మనవి చేయుచున్నాను ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును.
- Psalm 130:6 కీర్తనలు 130:6కావలివారు ఉదయముకొరకు కనిపెట్టుటకంటె ఎక్కు వగా నా ప్రాణము ప్రభువుకొరకు కనిపెట్టుచున్నది కావలివారు ఉదయముకొరకు కనిపెట్టుటకంటె ఎక్కు వగా నా ప్రాణము కనిపెట్టుచున్నది.
- Mark 1:35 మార్కు 1:35ఆయన పెందలకడనే లేచి యింకను చాలా చీకటియుండగానే బయలుదేరి, అరణ్యప్రదేశమునకు వెళ్లి, అక్కడ ప్రార్థన చేయుచుండెను.
- Psalm 55:17 కీర్తనలు 55:17సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొఱ్ఱపెట్టుకొందును ఆయన నా ప్రార్థన నాలకించును
- Isaiah 26:9 యెషయా 26:9రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించు చున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోకనివాసులు నీతిని నేర్చుకొందురు.
- Psalm 69:16 కీర్తనలు 69:16యెహోవా, నీ కృప ఉత్తమత్వమునుబట్టి నాకు ఉత్తర మిమ్ము నీ వాత్సల్యబాహుళ్యతనుబట్టి నాతట్టు తిరుగుము.
- Psalm 22:2 కీర్తనలు 22:2నా దేవా, పగలు నేను మొఱ్ఱపెట్టుచున్నాను రాత్రివేళను నేను మౌనముగా నుండుట లేదు అయినను నీవు నా కుత్తరమియ్యకున్నావు.